సింగుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70: పంక్తి 70:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd =
| latd =
| latm =
| latm =
| lats =
| latNS = N
| lats =
| longd =
| longm =
| latNS = N
| longs =
| longd =
| longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =
పంక్తి 93: పంక్తి 93:
'''సింగుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.
'''సింగుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.

* ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]

పంక్తి 104: పంక్తి 104:
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్; 16,జులై-2013, 8వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్; 16,జులై-2013, 8వ పేజీ.

{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}

12:01, 17 జూన్ 2014 నాటి కూర్పు

సింగుపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,656
 - పురుషులు 1,811
 - స్త్రీలు 1,845
 - గృహాల సంఖ్య 1,150
పిన్ కోడ్ 522 264
ఎస్.టి.డి కోడ్

సింగుపాలెం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.

  • ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3913.[1] ఇందులో పురుషుల సంఖ్య 1947,మహిళల సంఖ్య 1966,గ్రామంలో నివాసగ్రుహాలు 1134 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1529 హెక్టారులు.

సమీప గ్రామాలు

  • ఈ గ్రామానికి సమీపంలో నల్లూరిపాలెం,బొబ్బర్లంక,నల్లూరు,కామరాజుగడ్డ,ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17

[2] ఈనాడు గుంటూరు రూరల్; 16,జులై-2013, 8వ పేజీ.