Coordinates: 18°06′N 78°51′E / 18.1°N 78.85°E / 18.1; 78.85

సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=సిద్దిపేట||district=మెదక్

| latd = 18.1
| latd = 18.1
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 78.85
| longd = 78.85
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Medak mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సిద్దిపేట|villages=25|area_total=|population_total=152365|population_male=76696|population_female=75669|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.09|literacy_male=79.89|literacy_female=54.16}}

'''సిద్దిపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<br />

సిద్దిపేట కు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.

==రవాణా==
==రవాణా==
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]] మరియు [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉన్నది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో కలదు.

==ప్రముఖులు==
==ప్రముఖులు==
*[[కాపు రాజయ్య]]
*[[కాపు రాజయ్య]]
పంక్తి 20: పంక్తి 20:

సిద్ధిపేట లో రెండు బస్సు స్టాండులు కలవు. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు.

12:29, 17 జూన్ 2014 నాటి కూర్పు

సిద్దిపేట
—  మండలం  —
మెదక్ పటంలో సిద్దిపేట మండలం స్థానం
మెదక్ పటంలో సిద్దిపేట మండలం స్థానం
మెదక్ పటంలో సిద్దిపేట మండలం స్థానం
సిద్దిపేట is located in Andhra Pradesh
సిద్దిపేట
సిద్దిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో సిద్దిపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°06′N 78°51′E / 18.1°N 78.85°E / 18.1; 78.85
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రం సిద్దిపేట
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,52,365
 - పురుషులు 76,696
 - స్త్రీలు 75,669
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.09%
 - పురుషులు 79.89%
 - స్త్రీలు 54.16%
పిన్‌కోడ్ {{{pincode}}}

సిద్దిపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. రెవిన్యూ డివిజన్ కేంద్రము.
సిద్దిపేట కు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.

రవాణా

ఇది కరీంనగర్, హైదరాబాద్ల ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్ మరియు మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉన్నది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో కలదు.

ప్రముఖులు

మండలంలోని పట్టణాలు

  • సిద్ధిపేట (m)

సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటి.[1].

సిద్ధిపేట లో రెండు బస్సు స్టాండులు కలవు. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు.

మండలంలోని గ్రామాలు

References

  1. "ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION" (PDF). www.censusindia.gov.in. Retrieved 2013-03-04.