Coordinates: 15°13′00″N 78°07′00″E / 15.2167°N 78.1167°E / 15.2167; 78.1167

ఔకు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ఔకు||district=కర్నూలు
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ఔకు||district=కర్నూలు
| latd = 15.2167
| latd = 15.2167
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 78.1167
| longd = 78.1167
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Kurnool mandals outline47.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఔకు|villages=18|area_total=|population_total=55144|population_male=28552|population_female=26592|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.54|literacy_male=64.87|literacy_female=37.23|pincode = 518122}}
|mandal_map=Kurnool mandals outline47.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఔకు|villages=18|area_total=|population_total=55144|population_male=28552|population_female=26592|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.54|literacy_male=64.87|literacy_female=37.23|pincode = 518122}}
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
పంక్తి 80: పంక్తి 80:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd =
| latd =
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd =
| longd =
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =

08:26, 19 జూన్ 2014 నాటి కూర్పు

ఔకు
—  మండలం  —
కర్నూలు పటంలో ఔకు మండలం స్థానం
కర్నూలు పటంలో ఔకు మండలం స్థానం
కర్నూలు పటంలో ఔకు మండలం స్థానం
ఔకు is located in Andhra Pradesh
ఔకు
ఔకు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఔకు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°13′00″N 78°07′00″E / 15.2167°N 78.1167°E / 15.2167; 78.1167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం ఔకు
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,144
 - పురుషులు 28,552
 - స్త్రీలు 26,592
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.54%
 - పురుషులు 64.87%
 - స్త్రీలు 37.23%
పిన్‌కోడ్ 518122
ఔకు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం ఔకు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఔకు దక్షిణ దక్కన్‌ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము కర్నూలు జిల్లాలో ఒక మండలము. పిన్ కోడ్ : 518122.

చరిత్ర

ఔకు సంస్థానము 1473 కు పూర్వము విజయనగర సామ్రాజ్యము లో భాగముగా ఉండేది.

ఔకు సంస్థానాధీశులు

బుక్క 1473-1481
బుక్క కుమారుడు (పేరు తెలియదు) 1481-1508
తిమ్మ 1508-1536
నల్ల తిమ్మ 1536-1555
రఘునాథ 1555-1558
పెద్ద క్రిష్ణమ 1558-1588
చిన్న క్రిష్ణమ 1588-1618
ఒలజాపతి I 1618-1646
నరసింహ I 1646-1668
రాఘవ 1668-1691
పెద్ద కుమార రాఘవ 1691-1735
అప్ప నరసింహ 1735-1737
చెల్లమ 1737-1739
నరసింహ II 1739-1743
క్రిష్ణమ 1743-1751
ఒలజాపతి II 1751-1759
కుమార రాఘవ 1759-1767
వెంకట నరసింహ 1767-1771
నారాయణ 1771-1785
కృష్ణ 1785-1805

1805 తర్వాత ఔకు సంస్థానము హైదరాబాదు రాజ్యములో కలుపుకొనబడినది.

ఆర్థిక పరిస్థితి

శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.

–ramapuram

గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఔకు&oldid=1226560" నుండి వెలికితీశారు