రాణి కీ వావ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:11వ శతాబ్ద నిర్మాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
File:Rani ki Vav Vishnu.jpg|రాణి కీ వావ్ లోపల విష్ణు శిల్పం
File:Rani ki Vav Vishnu.jpg|రాణి కీ వావ్ లోపల విష్ణు శిల్పం
</gallery>
</gallery>

==మూలాలు==
సాక్షి దినపత్రిక - 23-06-2014
{{commons category|Rani ki vav|రాణి కీ వావ్}}


[[వర్గం:ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]

05:27, 23 జూన్ 2014 నాటి కూర్పు

రాణి కీ వావ్

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ( వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని ఈ సమావేశంలో యునెస్కో కొనియాడింది.

చిత్రమాలిక

మూలాలు

సాక్షి దినపత్రిక - 23-06-2014