శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] త్రిమూర్తుల ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రం లో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు]] ని జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, విష్ణుదత్తుడు అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, పరశురాముడికి జ్ఞావ బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రం లో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు|ఇంద్రుణ్ణి]] జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, [[విష్ణుదత్తుడు]] అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, [[పరశురాముడు|పరశురాముడికి]] జ్ఞావ బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.

05:12, 1 అక్టోబరు 2005 నాటి కూర్పు

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. ఈ చిత్రం లో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, ఇంద్రుణ్ణి జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, విష్ణుదత్తుడు అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, కార్తవీర్యార్జునుడు అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, పరశురాముడికి జ్ఞావ బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.