పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: [[జయమంగళ]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], [[బొగ్గేరు]] మరియు [[బిరపేరు]]. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

[[బొమ్మ:The Penna near Gandikota.jpg|left|thumbnail|400px|గండికోట వద్ద పెన్నానది]]
[[బొమ్మ:The Penna near Gandikota.jpg|left|thumbnail|400px|[[గండికోట]] వద్ద పెన్నానది]]

==బయటి లింకులు==
==బయటి లింకులు==

05:47, 10 జూన్ 2007 నాటి కూర్పు

పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము

పెన్నానది (ఉత్తర పినాకిని) కర్నాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరు కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గరబంగాళాఖాతం లో కలుస్తుంది. పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

గండికోట వద్ద పెన్నానది

బయటి లింకులు