పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
+{{మూలాలు అవసరం}}
పంక్తి 2: పంక్తి 2:
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.


ఈయన ''రాఘవపాండవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
ఈయన ''రాఘవపాండవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.


ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
* గిరిజా కళ్యాణం
* కళాపూర్ణోదయం
* గరుడ పురాణం (తెనుగించాడు)
* రాఘవపాండవీయం
* కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
* ప్రభావతీప్రద్యుమ్నం
* ప్రభావతీప్రద్యుమ్నం
* రాఘవపాండవీయం






20:50, 11 జూన్ 2007 నాటి కూర్పు

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
  • రాఘవపాండవీయం
  • కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
  • ప్రభావతీప్రద్యుమ్నం



అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు