వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
|footnotes =
|footnotes =
}}
}}
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}


వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.

06:32, 3 జూలై 2014 నాటి కూర్పు

వెల్లాల వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం మండలంలో ఉంది. కుందూ నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా చాగలమర్రి వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., జమ్మలమడుగు నుంచి 23 కి.మీ.

{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం రాజుపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

మూలాలు

వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.

సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.

గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేశారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ప్రముఖ చలనచిత్ర నటి శాంతకుమారిది వెల్లాల గ్రామమే.

ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఇక్కడ నిర్మించిన వైద్యశాలలో పేదలకు ఉచిత వైద్యమందుతోంది.

మూలాలు, వనరులు

వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు

pedaapapasupula venkateswara reddy

"https://te.wikipedia.org/w/index.php?title=వెల్లాల&oldid=1247905" నుండి వెలికితీశారు