బగ్గిడి గోపాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సుల్తాన్ ఖాదర్, పేజీ బి.గోపాల్ ను బగ్గిడి గోపాల్ కు తరలించారు: అసలు పేరు
(తేడా లేదు)

06:56, 3 జూలై 2014 నాటి కూర్పు

బి.గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ఎం.నిడమలూరు గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాల చదువులు కారుమంచిలో పూర్తిచేసుకొని, ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు.[1] చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. తర్వాత పి.చంద్రశేఖర్ రెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.

సినిమాలు

మూలాలు