శ్రీనివాస్ రామడుగుల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్ శ్రీనివాస్ రామడుగ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Srinivas Vasudev Telugu Poet 04.jpg|thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్]]
[[File:Srinivas Vasudev Telugu Poet 04.jpg|thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్]]


శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు
శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు శ్రీ.

[[File:Srinivas Vasudev Telugu Poet 04.jpg|thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్]]

== జననం ==
'''శ్రీనివాస్ రామడుగుల''' సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 11 జనవరి 1968న [[తూర్పు గోదావరి]] జిల్లా [[రంగాపురం ]] లో జన్మించారు.

== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
ప్రస్తుతం [[భోపాల్]] లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

== వివాహం - పిల్లలు ==
వీరికి సత్యలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప (సింధూజ).

== ప్రచురితమయిన మొదటి కవిత ==


== కవితల జాబితా ==


== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
# "శ్రీ వాక్యం"( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబర్ 1వ తేదీ 2013 [[విశాఖపట్టణం]] లో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

# "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 [[హైదరాబాద్]] లో డాక్టర్ [[సి నారాయణ రెడ్డి]] గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

== బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు ==
'''బహుమానాలు'''
# ప్రేమను ప్రేమించు ప్రేమకై గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి , ద్వితీయ బహుమతి మరోసారి.
# తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )

'''బిరుదులు '''
#"ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. సెప్టెంబర్ 1 2013న బహూకరించబడినది


== ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక==
<gallery mode="packed" heights="140px">
File:Srinivas Vasudev Telugu Poet 02.jpg|ఆకుపాట పుస్తక ముఖచిత్రం
File:Srinivas Vasudev Telugu Poet 06.jpg|ఆకుపాట పుస్తక ఆవిష్కరణలో శ్రీనివాస్ వాసుదేవ్
File:Srinivas Vasudev Telugu Poet 05.jpg|ఆకుపాట పుస్తక ఆవిష్కరిస్తున్న కవులు
File:Srinivas Vasudev Telugu Poet 03.jpg|శ్రీనివాస్ వాసుదేవ్ కు జ్ఞాపిక బహుకరణ
File:Srinivas Vasudev Telugu Poet 01.jpg|వార్త పత్రికలో పుస్తక వివరాలు
</gallery>

== ఇతర లంకెలు ==
* [http://srikavitalu.blogspot.in/ బ్లాగ్]

== మూలాలు ==





[[వర్గం:కవిసంగమం కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:అంతర్జాల రచయితలు]]

18:13, 23 జూలై 2014 నాటి కూర్పు

శ్రీనివాస్ వాసుదేవ్

శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు శ్రీ.

శ్రీనివాస్ వాసుదేవ్

జననం

శ్రీనివాస్ రామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 11 జనవరి 1968న తూర్పు గోదావరి జిల్లా రంగాపురం లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

వివాహం - పిల్లలు

వీరికి సత్యలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప (సింధూజ).

ప్రచురితమయిన మొదటి కవిత

కవితల జాబితా

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. "శ్రీ వాక్యం"( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబర్ 1వ తేదీ 2013 విశాఖపట్టణం లో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
  1. "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 హైదరాబాద్ లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

బహుమానాలు

  1. ప్రేమను ప్రేమించు ప్రేమకై గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి , ద్వితీయ బహుమతి మరోసారి.
  2. తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )

బిరుదులు

  1. "ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. సెప్టెంబర్ 1 2013న బహూకరించబడినది


ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు