శ్రీనివాస్ రామడుగుల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 61: పంక్తి 61:
[[వర్గం:అంతర్జాల రచయితలు]]
[[వర్గం:అంతర్జాల రచయితలు]]
[[వర్గం:1968 జననాలు]]
[[వర్గం:1968 జననాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]

10:08, 25 జూలై 2014 నాటి కూర్పు

శ్రీనివాస్ రామడుగుల


శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు "శ్రీ".

జననం

రామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 11 జనవరి 1968న తూర్పు గోదావరి జిల్లా రంగాపురం లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

వివాహం - పిల్లలు

వీరికి సత్యలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (సింధూజ).

ప్రచురితమయిన మొదటి కవిత

కవితల జాబితా

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. "శ్రీ వాక్యం"( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబర్ 1వ తేదీ 2013 విశాఖపట్టణం లో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
  2. "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 హైదరాబాద్ లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

బహుమానాలు

  1. "ప్రేమను ప్రేమించు ప్రేమకై" గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి , ద్వితీయ బహుమతి మరోసారి.
  2. తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )

బిరుదులు

  1. "ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. సెప్టెంబర్ 1 2013న బహూకరించబడినది.

గుర్తింపులు

  • తెలుగు వన్.కాం లో ప్రత్యేకమైన రోజులలో కవితలు చాలా ప్రచురించబడ్డాయి.
  • సేవ పత్రికలో కొన్ని ప్రచురించబడినవి.
  • NATA వారు ఇప్పటివరకు ప్రచురించబడిన రెండు సంచికల లోను కవితలు ప్రచురించబడినవి.
  • తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
  • ఏక వాక్య కవితలు 2500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.

మనసంతా నువ్వే శ్రీ వాక్యం పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు