క్విట్ ఇండియా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:




[[వర్గం:భారత చరిత్ర]]
[[వర్గం:భారతీయ చరిత్ర]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సంగ్రామం]]
[[వర్గం:భారత స్వతంత్ర్య సంగ్రామం]]

21:57, 26 జూలై 2014 నాటి కూర్పు

భారతదేశం విడిచిపో (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడ పిలుస్తారు.