వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
{{సమాచారపెట్టె వ్యక్తి |
|||
| name = వెల్లాల ఉమామహేశ్వరరావు |
|||
| residence = |
|||
| other_names = |
|||
| image = |
|||
| imagesize =200px |
|||
| caption = |
|||
| birth_name = వెల్లాల ఉమామహేశ్వరరావు |
|||
| birth_date = [[1912]], [[ఆగష్టు 30]] |
|||
| birth_place = [[చిత్తూరు]]జిల్లా, [[పుంగనూరు]]గ్రామం |
|||
| native_place = |
|||
| death_date = |
|||
| death_place = |
|||
| death_cause = |
|||
| known = సినిమా నటుడు, కవి |
|||
| occupation = |
|||
| title = |
|||
| salary = |
|||
| term = |
|||
| predecessor = |
|||
| successor = |
|||
| party = |
|||
| boards = |
|||
| religion = హిందూ |
|||
| wife = |
|||
| spouse= |
|||
| partner = |
|||
| children = |
|||
| father = శ్రీకంఠయ్య |
|||
| mother = కృపాలక్ష్మమ్మ |
|||
| website = |
|||
| footnotes = |
|||
| employer = |
|||
| height = |
|||
| weight = |
|||
}} |
|||
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]] |
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]] |
||
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకు]] చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> రచయిత మరియు నాటకకర్త, ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> |

16:10, 27 జూలై 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వెల్లాల ఉమామహేశ్వరరావు | |
---|---|
జననం | వెల్లాల ఉమామహేశ్వరరావు 1912, ఆగష్టు 30 చిత్తూరుజిల్లా, పుంగనూరుగ్రామం |
ప్రసిద్ధి | సినిమా నటుడు, కవి |
మతం | హిందూ |
తండ్రి | శ్రీకంఠయ్య |
తల్లి | కృపాలక్ష్మమ్మ |
వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.[1] రచయిత మరియు నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.[2]
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[3] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[4]
నటించిన సినిమాలు
- ఇల్లాలు (1940)
- భాగ్యలక్ష్మి (1943)
- పంతులమ్మ (1943)