సుద్దపల్లి (చేబ్రోలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 106: పంక్తి 106:
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.62 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.62 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పైన పేర్కొన్న శివాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి 12.42 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పైన పేర్కొన్న శివాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి 12.42 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
#[[ఆంజనేయ స్వామి]] గుడి.
#శ్రీ [[ఆంజనేయ స్వామి]] ఆలయం.
#[[శ్రీ రామాలయం.
#[[శ్రీరాముడు|రాములవారి]] గుడి.
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]



09:11, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

సుద్దపల్లి (చేబ్రోలు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,461
 - పురుషులు 2,756
 - స్త్రీలు 2,705
 - గృహాల సంఖ్య 1,435
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సుద్దపల్లి, గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 213., ఎస్.టి.డి.కోడ్ = 08644.

ఇది గుంటూరు, తెనాలి పట్టణాల మధ్య గుంటూరునుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుద్దపల్లిలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవారు. ఈ ఉరులో తెలగాలు ఎక్కువ.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

వూరిలో ఒక ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఉంది. పై చదువులకు సమీప గ్రామాలైన వేజెండ్ల, సంగంజాగర్లమూడికి వెళతారు. ఇంకా పై చదువులకు గుంటూరు, తెనాలి వెళ్ళవలసివస్తుంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వూరికి బస్సు సదుపాయం ఉంది. ఆటోలు కూడా ప్రయాణానికి తరచు వాడుతారు.

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

  1. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.62 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
  2. శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పైన పేర్కొన్న శివాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి 12.42 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
  3. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం.
  4. [[శ్రీ రామాలయం.
  5. సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

ముఖ్యమైన పంటలు - ప్రత్తి, మిరప, వరి మరియు కూరగాయ పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఇక్కడ ముఖ్యమైన వృత్తి వ్యవసాయం.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

ఈలపాట రఘురామయ్య

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 4659
  • పురుషులు 2355
  • మహిళలు 2304
  • నివాసగ్రుహాలు 1113
  • విస్తీర్ణం 1140 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • సంగం జాగర్లమూడి 3 కి.మీ
  • నారాకొడూరు 3 కి.మీ
  • శ్రీరంగాపురం 3 కి.మీ
  • పెనుగుదురుపాడు 4 కి.మీ
  • గుండవరం 5 కి.మీ

సమీప మండలాలు

  • దక్షణాన చుండూరు మండలం
  • తూర్పున తెనాలి మండలం
  • పశ్చిమాన వట్టిచెరుకూరు మండలం
  • ఉత్తరాన పెదకాకాని మండలం

వెలుపలి లింకులు

  • [1]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • [2]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జూన్-22; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జులై-30; 1వ పేజీ.