"ఫ్రెడరిక్ ఎంగెల్స్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
}}
 
ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; 28 నవంబరు 1820 – 5 ఆగష్టు 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు [[కార్ల్ మార్క్స్]] తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితి గతులుపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిపెస్టోని రచించాడు, ఆ తరువాత [[దాస్ క్యాపిటల్]] రచించడానికి మరియు పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.
 
[[వర్గం:1820 జననాలు]]
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1275153" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ