"టిప్పు సుల్తాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కొద్ది విస్తరణ
(సమాచార పెట్టె)
(కొద్ది విస్తరణ)
{{విస్తరణ}}
{{Infobox royalty
| name = <big> Tipu Sultan <br> ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ <br> ٹیپو سلطان
| title = Padishah<br />Nasib ad-Dawlah<br />Fath Ali Khan Bahadur
| image= Tipu Sultan BL.jpg
|succession = [[Sultanసుల్తాన్]] of [[Kingdomమైసూరు of Mysoreరాజ్యం|Mysoreమైసూరు]]
| reign = 29 December 1750&nbsp;– 4 May 1799
| coronation = 29 December 1750
| predecessor = [[Hyderహైదర్ Aliఅలీ]]
| successor = [[:en:Krishnaraja Wodeyar III|Krishnaraja Wodeyar III]]
| suc-type =
| heir =
| father = Hyder Ali
| mother = Fatima Fakhr-un-Nisa
| religion = [[Islamఇస్లాం]]
| Cast = Qureshiఖురైషి[[:en:Posle|పోస్లె]]
| birth_date = {{birth date|df=yes|1750|12|10}}<ref name="Hasan"/>
| birth_place = [[Devanahalli]], [[Bangalore Rural district|Bangalore]], Karnataka
 
==ఇతర విశేషాలు==
[[File:Indian soldier of Tipu Sultan's army.jpg|thumb|200 pxl|టిప్పు సుల్తాన్ సైన్యంలో ఓ సైనికుడు.]]
 
[[మైసూరు పులి|మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ [[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.
{{clear}}
 
==ఇవీ చూడండి==
* [[మైసూరు సామ్రాజ్యం]]
* [[హైదర్ అలీ]]
* [[తగ్రఖ్]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277853" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ