ఇన్స్టంట్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''ఇన్స్టంట్ కెమెరా''' లేక '''పోలరాయిడ్ కెమెరా''' అనేది కెమెరా యొక...
 
చి వర్గం:కెమెరా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1: పంక్తి 1:
'''ఇన్స్టంట్ కెమెరా''' లేక '''పోలరాయిడ్ కెమెరా''' అనేది [[కెమెరా]] యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది.

[[వర్గం:కెమెరా]]

10:51, 18 ఆగస్టు 2014 నాటి కూర్పు

ఇన్స్టంట్ కెమెరా లేక పోలరాయిడ్ కెమెరా అనేది కెమెరా యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది.