ఇన్స్టంట్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:landcamera103.JPG|thumb|250px|పోలరాయిడ్ ల్యాండ్ కెమెరా మోడల్ 103]]

'''ఇన్స్టంట్ కెమెరా''' లేక '''పోలరాయిడ్ కెమెరా''' అనేది [[కెమెరా]] యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది. 1948లో అమెరికాకు చెందిన ఎడ్విన్ హెచ్.లాండ్ మొదటగా పోలరాయిడ్ కెమెరాలను రూపొందించాడు. అయితే అది బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు మాత్రమే పరిమితమయింది. ఆ తర్వాత రంగుల చిత్రాలను తీయగలిగేలా ఈ కెమెరాను అభివృద్ధి పరచారు.

==పోలరాయిడ్ కెమెరా పని చేసే విధానం==
పోలరాయిడ్ కెమెరాలో డబుల్ పిక్చర్ రోల్ లోడ్ చేసి ఉంటుంది, వీటిలో ఒకటి నెగటివ్, మరొకటి ప్రత్యేకమైన కాగితంపై ఉండే పాజిటివ్ రోల్. పాజిటివ్ రోల్ మీద కొన్ని రసాయనిక పూతలు పూయబడి ఉంటాయి. ఫొటో తీసినప్పుడు కెమెరా లెన్స్ నుంచి కాంతినందుకున్న నెగటివ్, పాజిటివ్ రోల్స్ రెండూ రసాయనపు పొరలను ఛేదించుకుంటూ ఒక రోలర్ గుండా బయటికి వస్తాయి.

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

11:30, 18 ఆగస్టు 2014 నాటి కూర్పు

దస్త్రం:Landcamera103.JPG
పోలరాయిడ్ ల్యాండ్ కెమెరా మోడల్ 103

ఇన్స్టంట్ కెమెరా లేక పోలరాయిడ్ కెమెరా అనేది కెమెరా యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది. 1948లో అమెరికాకు చెందిన ఎడ్విన్ హెచ్.లాండ్ మొదటగా పోలరాయిడ్ కెమెరాలను రూపొందించాడు. అయితే అది బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు మాత్రమే పరిమితమయింది. ఆ తర్వాత రంగుల చిత్రాలను తీయగలిగేలా ఈ కెమెరాను అభివృద్ధి పరచారు.

పోలరాయిడ్ కెమెరా పని చేసే విధానం

పోలరాయిడ్ కెమెరాలో డబుల్ పిక్చర్ రోల్ లోడ్ చేసి ఉంటుంది, వీటిలో ఒకటి నెగటివ్, మరొకటి ప్రత్యేకమైన కాగితంపై ఉండే పాజిటివ్ రోల్. పాజిటివ్ రోల్ మీద కొన్ని రసాయనిక పూతలు పూయబడి ఉంటాయి. ఫొటో తీసినప్పుడు కెమెరా లెన్స్ నుంచి కాంతినందుకున్న నెగటివ్, పాజిటివ్ రోల్స్ రెండూ రసాయనపు పొరలను ఛేదించుకుంటూ ఒక రోలర్ గుండా బయటికి వస్తాయి.

ఇవి కూడా చూడండి

ఇన్స్టంట్ ఫిల్మ్ - ఇన్స్టంట్ కెమెరాలో వాడబడే ఫిల్మ్‌

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 17-08-2014 (పోలరాయిడ్ కెమెరా ఎలా పనిచేస్తుంది..?)