శిక్షాస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
తొలితరం నాగరికులకు పౌర న్యాయము (civil law ) మరియు శిక్షాస్మృతి (criminal law) కు మధ్య తారతమ్యం తెలియదు. క్రీస్తు పూర్వము 2100 - 2500 మధ్యకాలములో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతి కి రూపకల్పన చేశారు.

== శిక్షాస్మృతి లక్ష్యాలు==
== శిక్షాస్మృతి లక్ష్యాలు==
నేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము ''' శిక్షాస్మృతి ''' యొక్క ముఖ్య లక్ష్యాలు.

==ఇవికూడా చూడండి==
==ఇవికూడా చూడండి==

09:38, 1 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

శిక్షాస్మృతి (Criminal law) నేరస్తులకు విధించే శిక్షలను గురించి తెలియజేసే చట్టం. వివిధ దేశాలలో నేరతీవ్రతను బట్టి శిక్షాస్మృతులు నిర్దేశింపబడతాయి.

నేపధ్యము

తొలితరం నాగరికులకు పౌర న్యాయము (civil law ) మరియు శిక్షాస్మృతి (criminal law) కు మధ్య తారతమ్యం తెలియదు. క్రీస్తు పూర్వము 2100 - 2500 మధ్యకాలములో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతి కి రూపకల్పన చేశారు.

శిక్షాస్మృతి లక్ష్యాలు

నేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము శిక్షాస్మృతి యొక్క ముఖ్య లక్ష్యాలు.

ఇవికూడా చూడండి

బయటి లంకెలు