శిక్షాస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:
*[[ఆమ్ల దాడి]]
*[[ఆమ్ల దాడి]]
*[[నేర పరిశోధన శాఖ]]
*[[నేర పరిశోధన శాఖ]]
===అంతర్జాతీయ శిక్షాస్మృతి ===
* [[m:en:Crimes against humanity|మానవత్వం పట్ల నేరాలు]]
* [[m:en:International criminal law|అంతర్జాతీయ శిక్షాస్మృతి ]]
* [[m:en:United States and the International Criminal Court|అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్]]

===జాతీయ శిక్షాస్మృతి ===
* [[m:en:Australian criminal law |ఆస్ట్రేలియన్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Canadian criminal law|కెనడా శిక్షాస్మృతి ]]
* [[m:en:Criminal Code of Russia|రష్యా శిక్షాస్మృతి ]]
* [[m:en:Criminal law of Singapore|సింగపూర్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Criminal law of the United States|అమెరికా శిక్షాస్మృతి ]]
* [[m:en:English criminal law|ఇంగ్లీష్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Hong Kong criminal law|హాంగ్‌కాంగ్ శిక్షాస్మృతి ]]
* [[భారతీయ శిక్షాస్మృతి ]]
* [[m:en:Irish criminal law|ఐరిష్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Northern Ireland law#Criminal law|నార్థర్న్ ఐరిష్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Philippine criminal law|ఫిలిప్పైన్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Scottish criminal law|స్కాటిష్ శిక్షాస్మృతి ]]
* [[m:en:Strafgesetzbuch (Switzerland)|స్విట్జర్లాండ్ శిక్షాస్మృతి ]]


==బయటి లంకెలు==
==బయటి లంకెలు==

09:48, 1 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

శిక్షాస్మృతి (Criminal law) నేరస్తులకు విధించే శిక్షలను గురించి తెలియజేసే చట్టం. వివిధ దేశాలలో నేరతీవ్రతను బట్టి శిక్షాస్మృతులు నిర్దేశింపబడతాయి.

నేపధ్యము

తొలితరం నాగరికులకు పౌర న్యాయము (civil law ) మరియు శిక్షాస్మృతి (criminal law) కు మధ్య తారతమ్యం తెలియదు. క్రీస్తు పూర్వము 2100 - 2500 మధ్యకాలములో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతి కి రూపకల్పన చేశారు.

శిక్షాస్మృతి లక్ష్యాలు

నేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము శిక్షాస్మృతి యొక్క ముఖ్య లక్ష్యాలు.

International Criminal Court in The Hague
The Old Bailey in London (in 1808) was the venue for more than 100,000 criminal trials between 1674 and 1834, including all death penalty cases.
An English court room in 1886, with Lord Chief Justice Coleridge presiding

ఇవికూడా చూడండి

అంతర్జాతీయ శిక్షాస్మృతి

జాతీయ శిక్షాస్మృతి

బయటి లంకెలు