పెళ్ళి పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 67: పంక్తి 67:
| [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
| [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
|}
|}

==పురస్కారాలు==
*[[నంది ఉత్తమ చిత్రాలు]]
*[[నంది ఉత్తమ సంభాషణల రచయితలు]] - [[ముళ్లపూడి వెంకటరమణ]]
*[[నంది ఉత్తమ కథా రచయితలు]] - [[రావి కొండలరావు]]


==మూలాలు==
==మూలాలు==

05:46, 2 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

పెళ్ళి పుస్తకం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం రాజేంద్ర ప్రసాద్ ,
దివ్యవాణి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
గీతరచన ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ శ్రీ సీతారామ ఫిల్మ్స్
భాష తెలుగు

పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.

పాత్రలు-పాత్రధారులు

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో వేటూరి కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
కృష్ణం కలయ సఖి సుందరం నారాయణ తీర్థ కె.వి.మహదేవన్ ఎస్.పి.శైలజ, రాజేశ్వరి
సరికొత్త చీర ఊహించినాను కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
హాయి హాయి శ్రీరంగ సాయి కె.వి.మహదేవన్ ఎస్.పి.శైలజ, పి.సుశీల
పా ప పప్పు దప్పళం కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పురస్కారాలు

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు