ఆమని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37: పంక్తి 37:
*[[మిస్టర్ పెళ్లాం]]
*[[మిస్టర్ పెళ్లాం]]
*[[అ నలుగురు]]
*[[అ నలుగురు]]
*[[ఛందమామ కథలు]]
*[[చందమామ కథలు]]


==మూలాలు==
==మూలాలు==

10:40, 4 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

ఆమని హజరత్
జన్మ నామంమంజుళ
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)
Indiaనెల్లూరు
ఆంధ్రప్రదేశ్
భార్య/భర్త ఖాజా మొహియుద్దీన్
ప్రముఖ పాత్రలు శుభలగ్నం
జంబలకిడిపంబ

ఆమని (జ. నవంబర్ 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ" సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.

బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను పెళ్లి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్య తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[2] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.

ఆమని నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. Y. Sunita Chowdhary (2012-04-14). "Arts / Cinema : Sensitive and soulful". The Hindu. Retrieved 2012-07-31.
  2. TeluguCinema.Com - Aamani’s hubby attempts suicide

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమని&oldid=1291830" నుండి వెలికితీశారు