రాజగిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67: పంక్తి 67:
| footnotes =
| footnotes =
}}
}}
భారత రాష్ట్రమైన [[బీహార్]] లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం '''రాజగిరి'''. రాజగిరి నగరం [[మగధ సామ్రాజ్యము]] యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు '''రాజగృహ''', '''గిరివ్రజం'''. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి.
భారత రాష్ట్రమైన [[బీహార్]] లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం '''రాజగిరి'''. రాజగిరి నగరం [[మగధ సామ్రాజ్యము]] యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు '''రాజగృహ''', '''గిరివ్రజం'''. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది, మరియు పేరొందిన [[:en:Atanatiya Sutta|అతనతియ సుత]] (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది.

16:27, 5 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

రాజగిరి
నగరం
రాజగిరిలో ఉన్న విశ్వ శాంతి స్తూపం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 శాంతి గోపురాలలో ఇది ఒకటి.
రాజగిరిలో ఉన్న విశ్వ శాంతి స్తూపం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 శాంతి గోపురాలలో ఇది ఒకటి.
Country భారతదేశం
Stateబీహార్
Districtనలంద
Elevation
73 మీ (240 అ.)
Population
 (2011)
 • Total41,619
Languages
 • Officialమగధి, హిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
803116
Telephone code916112
Vehicle registrationBR
Sex ratio1000/889 /
Literacy51.88%
లోక్ సభ constituencyనలంద
విధానసభ constituencyRajgir(SC)(173)

భారత రాష్ట్రమైన బీహార్ లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం రాజగిరి. రాజగిరి నగరం మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు రాజగృహ, గిరివ్రజం. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది, మరియు పేరొందిన అతనతియ సుత (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది.

"https://te.wikipedia.org/w/index.php?title=రాజగిరి&oldid=1292222" నుండి వెలికితీశారు