పాటలీపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58: పంక్తి 58:
|url=http://www.amazon.com/History-India-Hermann-Kulke/dp/0415329205/
|url=http://www.amazon.com/History-India-Hermann-Kulke/dp/0415329205/
}}.</ref>
}}.</ref>
నవీన పాట్నా సమీపంలో విస్తృతంగా పురావస్తు పరిశోధనా త్రవ్వకాలు జరిగాయి. పాట్నా చుట్టుపక్కల 20 వ శతాబ్దంలో త్రవ్వకాల ప్రారంభంతో పటిష్టమైన చెక్క పటకాల సహా పెద్ద కోట గోడలున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి.





07:55, 6 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

పాటలీపుత్ర
ప్రాచీన నగరం
పాటలీపుత్ర ప్లాన్ తో పోలిస్తే ఈనాటి పాట్నా
పాటలీపుత్ర ప్లాన్ తో పోలిస్తే ఈనాటి పాట్నా
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
ప్రాంతంమగధ
డివిజన్పాట్నా
జిల్లాపాట్నా
Government
 • Bodyపాట్నా మునిసిపల్ కార్పొరేషన్
Elevation
53 మీ (174 అ.)

పాటలీ పుత్ర - Pāṭaliputra, నేటి పాట్నా నగరానికి ఆనుకొని వున్న ప్రాచీన నగరమే ఈ పాటలీ పుత్ర. మగధ సామ్రాజ్యపు రాజైన అజాతశత్రు ఈ నగరాన్ని క్రీ.పూ. 490 లో ఒక చిన్న కోట "పాటలీగ్రామ" అనే పేరుతో నిర్మించాడు. ఈ నగరం గంగా నది తీరములో వున్నది. [1] నవీన పాట్నా సమీపంలో విస్తృతంగా పురావస్తు పరిశోధనా త్రవ్వకాలు జరిగాయి. పాట్నా చుట్టుపక్కల 20 వ శతాబ్దంలో త్రవ్వకాల ప్రారంభంతో పటిష్టమైన చెక్క పటకాల సహా పెద్ద కోట గోడలున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి.


మూలాలు

  1. 1.0 1.1 Kulke, Hermann; Rothermund, Dietmar (2004), A History of India, 4th edition. Routledge, Pp. xii, 448, ISBN 0-415-32920-5.