శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 66: పంక్తి 66:


==జీవితచరిత్ర==
==జీవితచరిత్ర==
{{main|శ్రీకృష్ణకవి జీవితము}}
{{main|శ్రీకృష్ణకవి చరిత్రము}}
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి [[అనంతపంతుల రామలింగస్వామి]] ఈ గ్రంథాన్ని రచించారు. ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడినది.
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి [[అనంతపంతుల రామలింగస్వామి]] ఈ గ్రంథాన్ని రచించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=shriikrxshhnd-a%20kavijiivitamu&author1=anan%27tapan%27tula%20raamalin%27gasvaami&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1933%20&language1=Telugu&pages=155&barcode=5010010033172&author2=&identifier1=&publisher1=A.Ramalingasvami,Rajamahendravaramu&contributor1=&vendor1=svi&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=SVDL&sourcelib1=Others%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0182/ భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.]</ref> ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడినది.


==మూలాలు==
==మూలాలు==

11:57, 16 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
జననం1866
మరణం1961
వృత్తిరచయిత
తల్లిదండ్రులు
  • వెంకట సోమయాజులు (తండ్రి)
  • వెంకట సుబ్బమ్మ (తల్లి)

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (జననం: 1866 - మరణం: 1961) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం దగ్గర దేవరపల్లిలో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.

ముఖ్యమైన రచనలు

నాటకాలు

  • కలభాషిణి
  • రాజభక్తి
  • భోజరాజ విజయం
  • శ్రీనాథ కవి రాజీయం

పద్య కావ్యాలు

  • గౌతమీ మహత్యం
  • సత్యనారాయణోపాఖ్యానం
  • గజానన విజయం
  • శ్రీకృష్ణ కవి రాజీయం
  • సావిత్రీ చరిత్రం
  • వేదాద్రి మహాత్మ్యము
  • యజ్ఞవల్క్య చరిత్ర

అచ్చతెలుగు కావ్యాలు

  • బ్రహ్మానందం
  • శాకుంతలం

వచన గ్రంథాలు

  • సంస్కృత కవి జీవితాలు
  • కాళిదాస విలాసము
  • తెనాలి రామకృష్ణ చరిత్రము

అనువాదాలు

  • శ్రీకృష్ణ భారతం
  • శ్రీకృష్ణ రామాయణం
  • శ్రీకృష్ణ భాగవతం

జీవితచరిత్ర

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు.[1] ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడినది.

మూలాలు

  1. భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.