ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 76: పంక్తి 76:
===ప్రధాన పట్టణాలు===
===ప్రధాన పట్టణాలు===
==మానవాభివృద్ది సూచీలు==
==మానవాభివృద్ది సూచీలు==
===జనసాంద్రత===
===జీవన ప్రమాణాలు===
===విద్యా సూచీ===
===ఆరోగ్య సూచీ===
===రాష్ట్ర ఉత్పాదక సూచీ===
===పట్టణీకరణ===
===లింగ నిష్పత్తి===
===సంతాన సూచీ===
===షెడ్యూల్డ్ తెగల జనాభా===
===పేదరికం===
===తాగునీరు వసతి===
===పరిశుభ్రత===
===టెలిఫోన్ సాంద్రత===
===రోడ్డు సౌకర్యాలు===

==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
<gallery>
<gallery>

10:29, 17 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

ఛత్తీస్‌గఢ్
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
రాయ్‌పుర్
 - 21°16′N 81°36′E / 21.27°N 81.60°E / 21.27; 81.60
పెద్ద నగరం రాయ్‌పుర్
జనాభా (2001)
 - జనసాంద్రత
20,795,956 (17వది)
 - 108/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
135,194 చ.కి.మీ (?)
 - 16
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఛత్తీస్‌గఢ్ |గవర్నరు
 - [[ఛత్తీస్‌గఢ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-01
 - శేఖర్ దత్
 - ‌రామన్ సింగ్
 - Unicameral (90)
అధికార బాష (లు) హిందీ, ఛత్తీస్‌గఢీ
పొడిపదం (ISO) IN-CT
వెబ్‌సైటు: www.chhattisgarh.nic.in
దస్త్రం:Chhattisgarhseal.png

ఛత్తీస్‌గఢ్ రాజముద్ర

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడినది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒరిస్సా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉన్నది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుచున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తుర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదులు యొక్క మైదానములలో ఉన్నది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉన్నది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.


దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒరిస్సా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2 మే 2007 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

పేరు వెనుక చరిత్ర

భౌగోళిక పరిస్థితులు

వాతావరణము

ఉషోగ్రత

రవాణా వ్యవస్థ

రోడ్డు మార్గము

రైల్వేలు

వాయు మార్గము

చరిత్ర

ప్రాచీన మరియు మధ్యయుగము

ఆధునిక చరిత్ర

మధ్యప్రదేశ్ నుండి విభజన

ప్రభుత్వము మరియు పరిపాలన

జిల్లాలు

పురపాలికలు

ప్రధాన పట్టణాలు

మానవాభివృద్ది సూచీలు

జనసాంద్రత

జీవన ప్రమాణాలు

విద్యా సూచీ

ఆరోగ్య సూచీ

రాష్ట్ర ఉత్పాదక సూచీ

పట్టణీకరణ

లింగ నిష్పత్తి

సంతాన సూచీ

షెడ్యూల్డ్ తెగల జనాభా

పేదరికం

తాగునీరు వసతి

పరిశుభ్రత

టెలిఫోన్ సాంద్రత

రోడ్డు సౌకర్యాలు

చిత్రమాలిక

బయటి లింకులు

  • ఛత్తీస్‌గఢ్ travel guide from Wikivoyage
  • Chhattisgarh News
  • Chhattisgarh's traditional Recipes/Food/Cusine
  •  ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). 1911. {{cite encyclopedia}}: Missing or empty |title= (help)