ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
== సినీరంగం == |
== సినీరంగం == |
||
1997లో [[ఎన్కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన |
1997లో [[ఎన్కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. |
||
== అవార్డులు == |
|||
[[నంది అవార్డులు]] |
|||
* 2011 లో [[నంది ఉత్తమ చిత్రాలు|నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం]] [[జై బోలో తెలంగాణా]], '''ఉత్తమ దర్శకుడు'''ఎన్.శంకర్ కు అవార్డు, '''ఉత్తమ నేపథ్య గాయకుడు''' [[గద్దర్]] |
18:33, 18 సెప్టెంబరు 2014 నాటి కూర్పు
కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లోనే తనదైన కమిట్మెంట్తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్. ఇంటిపేరు నిమ్మల.
జననం
నల్గొండ జిల్లా, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.
సినీరంగం
1997లో ఎన్కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
అవార్డులు
- 2011 లో నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడుఎన్.శంకర్ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు గద్దర్