ఐ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:2014 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:అనువాద సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 35: పంక్తి 35:


[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
[[వర్గం:అనువాద సినిమాలు]]

12:32, 21 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

మనోహరుడు
దర్శకత్వంశంకర్
రచనశంకర్
(స్క్రీన్ ప్లే)
శుభ
(సంభాషణలు)
తారాగణం
ఛాయాగ్రహణంపి.సి.శ్రీరాం
కూర్పుఆంధోని
సంగీతంఎ. ఆర్. రెహమాన్
పంపిణీదార్లుఆస్కార్ ఫిలింస్
దేశంభారత్
భాషలుతెలుగు, తమిళ్ , హిందీ మరియు చైనీస్
బడ్జెట్1.8 బిలియను (US$23 million)[1]

మనోహరుడు 2014 లో విడుదలవబోతున్న తెలుగు అనువాద తమిళ చిత్రం.తమిళంలో తయారైన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి.

చిత్ర సంగీత విడుదల

ఎ. ఆర్. రెహమాన్ స్వరాలందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరయ్యారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాదులో నిర్వహించే తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు.

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

[1]

బయటి లంకెలు

  1. 1.0 1.1 "Vikram is embodiment of commitment: Ravichandran". Business Standard. 26 August 2014. Archived from the original on 13 September 2014. Retrieved 26 August 2014. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 ఆగస్టు 2014 suggested (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఐ_(సినిమా)&oldid=1298328" నుండి వెలికితీశారు