"గోవిందుడు అందరివాడేలే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను జతచేసాను)
| name = గోవిందుడు అందరివాడేలే
| image = Govindudu Andarivadele poster.jpg
| writer = [[పరుచూరి వెంకటేశ్వరరావు]],
[[పరుచూరి గోపాలకృష్ణ]] <ref>{{cite web|url=http://filmcircle.com/govindhudu-amdharivadele-telugu-review/|title=గోవిందుడు అందరివాడేలే రివ్యూ|publisher=ఫిలింసర్కిల్.కామ్|date=27 September 2014|accessdate=28 September 2014}}</ref>
| starring = [[రాం చరణ్ తేజ]],
[[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]],
[[కాజల్ అగర్వాల్]],
[[కమలిని ముఖర్జీ]],
[[ప్రకాశ్ రాజ్]],
[[జయసుధ]]
| director = [[కృష్ణవంశీ]]
| cinematography = సమీర్ రెడ్డి
| producer = [[బండ్ల గణేష్]]

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై [[బండ్ల గణేష్]] నిర్మాణంలో [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబకథా చిత్రం "'''గోవిందుడు అందరివాడేలే'''".<ref>{{cite web|url=http://filmcircle.com/govindhudu-amdharivadele-telugu-review/|title=గోవిందుడు అందరివాడేలే రివ్యూ|publisher=ఫిలింసర్కిల్.కామ్|date=27 September 2014|accessdate=28 September 2014}}</ref> ఈ సినిమాలో [[రాం చరణ్ తేజ]], [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]], [[కాజల్ అగర్వాల్]], [[కమలినీ ముఖర్జీ]] కథానాయక-నాయికలుగా నటించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindhudu-andhari-vadele-confirmed-for-charan.html|title=‘గోవిందుడు అందరి వాడేలే’ అంటున్న రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=27 March 2014|accessdate=27 March 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/ram-charan-vamsi-s-film-will-be-family-drama-130110.html|title=మహేష్ హిట్ చిత్రం టైప్ కథతో రామ్ చరణ్|publisher=వన్ఇండియా|date=10 February 2014|accessdate=16 March 2014}}</ref> [[ప్రకాశ్ రాజ్|ప్రకాష్ రాజ్]], [[జయసుధ]], రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రకథను [[పరుచూరి వెంకటేశ్వరరావు]], [[పరుచూరి గోపాలకృష్ణ]] రచించారు. [[యువన్ శంకర్ రాజా]] సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకునిగా, నవీన్ నూలి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా కథకు పాక్షికంగా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మీనా]] కలిసి నటించిన ''[[సీతారామయ్య గారి మనవరాలు]]'' స్పూర్తి.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=27781&SupID=24|title=ప్రకాశ్‌రాజ్‌ ఈ కాలపు ఎస్వీఆర్‌|publisher=ఆంధ్రజ్యోతి|date=29 September 2014|accessdate=30 September 2014}}</ref>

ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 6, 2014న హైదరాబాదులో మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/hindi/article/102215.html|title=చరణ్ సినిమా ముహూర్తం|publisher=ఇండియాగ్లిట్స్|date=13 January 2014|accessdate=16 March 2014}}</ref> అదే రోజు మొదలైన ఈ సినిమా చిత్రీకరణ భారతదేశంలో హైదరాబాదు, రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచి, కన్యాకుమారి, కేరళ, కారైకుడి ప్రాంతాల్లో జరుపబడింది. విదేశాల్లో లండన్, జోర్డాన్ నగరాల్లో ఈ సినిమాలోని కొంత భాగం చిత్రీకరించబడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1, 2014న ఉదయం 5:18 గంటలకు విడుదలవుతోంది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/muhurat-set-for-gav.html|title=ఉదయం 05.18 గంటలకు ‘గోవిందుడు..’గా రామ్ చరణ్.|publisher=123తెలుగు.కామ్|date=25 September 2014|accessdate=27 September 2014}}</ref>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302509" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ