1918: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
== జననాలు == |
== జననాలు == |
||
* నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి [[చారు మజుందార్]]. |
* నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి [[చారు మజుందార్]]. |
||
* [[మార్చి.1]] - ఆవేటి పూర్ణిమ ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. [మ. 1995] |
* [[మార్చి.1]] - [[ఆవేటి పూర్ణిమ]] ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. [మ. 1995] |
||
* [[మార్చి 5]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[జేమ్స్ టోబిన్]]. |
* [[మార్చి 5]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[జేమ్స్ టోబిన్]]. |
||
* [[జూలై 3]]: [[తెలుగు సినిమా]] నటుడు [[ఎస్వీ రంగారావు]]. |
* [[జూలై 3]]: [[తెలుగు సినిమా]] నటుడు [[ఎస్వీ రంగారావు]]. |
05:13, 2 అక్టోబరు 2014 నాటి కూర్పు
1918 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1915 1916 1917 - 1918 - 1919 1920 1921 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ప్రకాశం జిల్లా వేటపాలెంలో సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయము స్థాపించబడింది.
- జనవరి 22 - కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
- జనవరి 25 - రష్యా దేశం "రిపబ్లిక్ ఆఫ్ సోవియట్స్" గా ప్రకటించబడింది
- నవంబరు 11: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
జననాలు
- నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి చారు మజుందార్.
- మార్చి.1 - ఆవేటి పూర్ణిమ ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. [మ. 1995]
- మార్చి 5: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్.
- జూలై 3: తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు.
- జూలై 18: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా.
- ఆగష్టు 19: భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.
- ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ నాయకుడు సికిందర్ భక్త్
మరణాలు
- అక్టోబర్ 15 - షిర్డీ సాయిబాబా (విజయదశమి).