Coordinates: 26°59′03.90″N 94°37′53.07″E / 26.9844167°N 94.6314083°E / 26.9844167; 94.6314083

శివసాగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:


=== బ్రిటిష్ పాలన ===
=== బ్రిటిష్ పాలన ===
[[1828]] తరువాత అస్సాంలో బ్రిటిష్ పాలనలో జీల్లాల ఏర్పాటుతో నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. [[1839]]లో పురందర్ సింహా రాజ్యం బ్రిటిష్ సాంరాజ్యంతో విలీనం చేయబడిన తరువాత శివ్‌సాగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. సాదర్ కేంద్రమైన శివ్‌సాగర్ [[జోర్హాట్]] కు మార్చబడింది. సమైఖ్య శివ్‌సాగర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : శివ్‌సాగర్, [[జోర్హాట్]] మరియు [[గోలాఘాట్]]. [[1983]] లో సమైఖ్య శివ్‌సాగర్ జిల్లా నుండి [[జోర్హాట్]] జిల్లా .<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> మరియు [[గోలాఘాట్]] జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.<ref name='Statoids'/>
After the 1826, the British rule in Assam a number of changes were affected in the administrative line like the formation of districts. The Sivasagar district was created after the annexation of [[Purandar Sinha]]’s dominion of upper Assam in 1839. The Sadar headquarter of Sivasagar was transferred to Jorhat in 1912-13. The undivided old Sivasagar district comprised three subdivisions, namely Sivasagar, Jorhat and Golaghat. In 1983, the undivided Sivasagar district was reorganized and formed [[Jorhat district]]<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> and Golaghat district. This was repeated 15 August 1987 with the creation of [[Golaghat district]].<ref name='Statoids'/>


==భౌగోళికం==
==భౌగోళికం==

17:11, 6 అక్టోబరు 2014 నాటి కూర్పు

Sivasagar జిల్లా
শিৱসাগৰ জিলা
Assam పటంలో Sivasagar జిల్లా స్థానం
Assam పటంలో Sivasagar జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంAssam
డివిజనుSivasagar Division
ముఖ్య పట్టణంSivasagar
మండలాలు1. Amguri 2. Gaurisagar 3. Sivasagar 4. Demow 5. Nazira 6. Hapekhati 7. Lakowa 8. West Abhayapuri 9. Sonari
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Jorhat
 • శాసనసభ నియోజకవర్గాలు1. Amguri, 2. Sivasagar 3. Thowra 4. Nazira 5. Sonari 6. Mahmora
Area
 • మొత్తం2,668 km2 (1,030 sq mi)
Population
 (2011)
 • మొత్తం11,50,253
 • Density430/km2 (1,100/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత81.36 %
 • లింగ నిష్పత్తి951 per 1000 male
ప్రధాన రహదార్లుNH-37
Websiteఅధికారిక జాలస్థలి

శిబ్‌సాగర్ ఎగువ అస్సాం రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పట్టణం. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన తలాతల్ ఘర్, రాజులు వినోదాన్ని తిలకించే "రోం ఘర్" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమాయాల్లో రాజులు తలాతల్ ఘర్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట. అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో శిబ్‌సాగర్ జిల్లా (అస్సాం: শিৱসাগৰ জিলা) ఒకటి. దీనిని శివ్‌సాగర్ అని కూడా అంటారు. జిల్లా కేంద్రంగా శివ్‌సాగర్ పట్టణం ఉంది. భౌగోళిక వ్యత్యాసాలకు శివ్‌సాగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. [1]2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2668చ.కి.మీ. అస్సాం రాష్ట్ర మొత్తం వైశాల్యం 78438 చ.కి.మీ. జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి: శివ్‌సాగర్, చరైడియో నాజిరా. 26.45°ఉ మరియు 27.15°ఉ అక్షాంశం 94.25°తూ మరియు 95.25°తూ రేఖాంశంలో ఉంది.శివ్‌సాగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్రనది, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ మరియు తూర్పు సరిహద్దులో డిహింగ్ నది పశ్చిమ సరిహద్దులో జానీ నది ఉన్నాయి. జిల్లాలో వివిధ జాతుల, వివిధ కులాల, భాషల మరియు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.

చరిత్ర

బ్రిటిష్ పాలనకు ముందు అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల కాలం అహోం వంశస్థులు శివ్‌సాగర్‌ను కేంద్రంగా చేసుకుని పాలించారు. అహోం రాజులు ఆలయాలు నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వివిధ దేవతలకు ప్రత్యేకించిన ఆలయాలను నిర్మించి ఆలయాలకు ప్రత్యేకించి పుష్కరుణులను త్రవ్వించారు. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆనాటి అహోం రాజుల వైభవాన్ని చాటుతూ ఉన్నాయి. [1] శివ్‌సాగర్ 1699 నుండి 1788 వరకు అహోం రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రబలమైన జాయ్‌సాగర్ సరోవరం రుద్రసింహా (1696-1714) తన తల్లి జాయ్‌మోతీ కుంవారి ఙాపకార్ధం నిర్మించబడు. జాయ్‌సాగర్ తీరంలో జాయ్ డాల్ ఉంది. 1745లో ప్రమత్త సింహా (1744-1751) ఇటుకలతో రణ్‌ఘర్‌ను నిర్మించాడు.

గౌరిసాగర్ సరోవరం

గౌరిసాగర్ సరసు శివ్‌సాగర్ నగరానికి 8 కి.మీ దూరంలో ఉంది. 1733 లో రాణి అంబికా దేవి చేత త్రవ్వించబడింది. శివసాగర్ సరోవర తీరంలో శివుడు, విష్ణుమూర్తి మరియు అందికా విగ్రహాలు ఉన్నాయి. గార్గయాన్‌లో రాజేశ్వర్ సింహా (1751-1769) కరేంగ్ ఘర్ నిర్మించాడు. చరైడియో 28కి.మీ శివ్‌సాగర్‌కు 28 కి.మీ దూరంలో ఉంది. ఇది మైడంస్‌కు గుర్తింపు పొందింది.మొదటి అహోం రాజు శుకఫా 1253 లో చరైడియో నిర్మించాడు. శివసాగం ముందుగా రోంగ్‌పూర్ అని పిలువబడేది. రోంగ్‌పూర్ మెటక అని పిలువబడేది. [2] శివ్‌సాగర్ అసలు పేరు శిబ్‌పూర్. 1826 జిబ్రవరి 24 యాండబో ఒప్పందంతో అస్సాం ప్రాంతంతో బ్రిటిష్ ఆక్రమణ మొదలైంది. యాండబో ఒప్పందం ఈ ప్రాంతంలో 600 సంవత్సరాల అహోం పాలన ముగింపుకు వచ్చింది.

బ్రిటిష్ పాలన

1828 తరువాత అస్సాంలో బ్రిటిష్ పాలనలో జీల్లాల ఏర్పాటుతో నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. 1839లో పురందర్ సింహా రాజ్యం బ్రిటిష్ సాంరాజ్యంతో విలీనం చేయబడిన తరువాత శివ్‌సాగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. సాదర్ కేంద్రమైన శివ్‌సాగర్ జోర్హాట్ కు మార్చబడింది. సమైఖ్య శివ్‌సాగర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : శివ్‌సాగర్, జోర్హాట్ మరియు గోలాఘాట్. 1983 లో సమైఖ్య శివ్‌సాగర్ జిల్లా నుండి జోర్హాట్ జిల్లా .[3] మరియు గోలాఘాట్ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.[3]

భౌగోళికం

జిల్లా 26.45° మరియు 27.15° డిగ్రీల ఉత్తర మరియు 94.25° మరియు 95.25° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. శివసాగర్ వైశాల్యం 2668 చ.కి.మీ.[4] ఇది ఎస్టోనియా దేశంలోని సారెమ్మా ఐలాండ్ జనసంఖ్యకు సమం. [5]జిల్లా దక్షిణ సరిహద్దులో నాగా కొండలు, ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్ర నది ఉంది. జిల్లా అంతటా సావంతంగా అక్కడక్కడా చిన్న కొండలతో సమతల ప్రదేశంగా ఉంది. ఆగ్నేయ మరియు దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ సరిహద్దు ఉంది.

ఆర్ధికం

జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా నూనె మరియు టీ పరిశ్రమలు ఉన్నాయి.

.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,150,253,[6]
ఇది దాదాపు. తైమోర్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 406వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 431 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.37%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాశ్యత శాతం. 81.36%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
హిందువులు 927,706 (88.16%),
ముస్లిములు 85,761 (8.15%).
స్థానికులు అహోములు, టీ-గిరిజనులు, సుటియాలు, సోనోవాల్ (కాచారి), మిసింగ్ మరియు డియోరి.
బుద్ధిస్ట్ గ్రామీణప్రజలు కామ్యాంగ్ మరియు తురంగ్
ఇతరులు కోన్యాగ్, మెయిటీ ప్రజలి (మణిపురి) మరియు నాక్టే

వృక్షసంపద మరియు జంతుజాలం

In 1999, Sivasagar district became home to the Panidihing Wildlife Sanctuary, which has an area of 34 km2 (13.1 sq mi).[9] There are also many reserve forests like Abhaypur, Dilli, Diroi, Geleky and Saleh. There are some unclassified forests along the Nagaland and Arunachal border. The vegetation is mostly Tropical Evergreen with trees like Hollong, Titachapa, Nahor, Mekai etc. dominating the canopy. The district is also rich in fauna. Various rare and endangered mammals like Tiger, Elephant, Sun Bear, Sambar, Hoolock Gibbon etc. are found in the reserve forests.

పండుగలు మరియు ఉత్సవాలు

The Bihus are the most popular agricultural festival in the district.[2] The Bohag Bihu marks the advent of the cropping season, the Magh Bihu marks as harvesting festivals and Kati Bihu marks as lean period of agriculture. The Vaishnavis observes the birth and death anniversaries of the prominent Vaishnava saints in the district. Tribal communities like the Mishings and Deoris also perform Bihu in their own styles. Id-ul-Zuha and Id-ul-fiter are religious festivals of Muslims. Other Hindu festivals are Ambubashi, Durga Puja and Sivaratri in the district. The Sivaratri Mela of Siva Dol in Sivasagar town has been observed since the Ahom days.[2] Tea tribes are maintaining their own culture and tradition in their day-to-day life. Jhumur dance and song is one of their prime cultural activities.

చిత్రమాలిక

మూలాలు

  1. 1.0 1.1 District at a glance, Sivasagar. Office of the Deputy Director of Economics and Statistics, Sivasagar. 2001.
  2. 2.0 2.1 2.2 The North East Times, Special supplement (1995). Sivasagar District. Guwahati: G L Publications.
  3. 3.0 3.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1116. ISBN 978-81-230-1617-7. {{cite book}}: |access-date= requires |url= (help); |last1= has generic name (help)
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Saaremaa 2,672km2
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 12 (help)
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

26°59′03.90″N 94°37′53.07″E / 26.9844167°N 94.6314083°E / 26.9844167; 94.6314083

మూలాలు

వెలుపలి లింకులు

మూస:అస్సాంలోని జిల్లాలు