తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1856 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9: పంక్తి 9:


[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:1856 జననాలు]]

04:41, 14 అక్టోబరు 2014 నాటి కూర్పు

తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. 1856వ సంవత్సరం ఆగష్టు 18వ తేదీకి సరియైన నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి నాడు అనగా 1904 నవంబరు 24న మరణించాడు.

రచనలు

  1. రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
  2. గోపికావిలాసము (ప్రబంధము)
  3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
  4. కాళిదాసు నాటకము
  5. ఆంధ్రపదనిధానము