వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 82 interwiki links, now provided by Wikidata on d:q36633 (translate me))
దిద్దుబాటు సారాంశం లేదు
{{మూలాలు లేవు}}
{{మొలక}}
[[File:Kuniyoshi Utagawa, A street prostitute.jpg|thumb|Kuniyoshi Utagawa, A street prostitute]]
'''వ్యభిచారం''' లేదా '''పడుపు వృత్తి''' (Prostitution) అంటే [[డబ్బు]] కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని [[వేశ్యలు]] అంటారు. కొంత మంది [[స్త్రీ]]లు [[పేదరికం]] మరియు [[ఆకలి]] వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. [[జెర్మనీ]] లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. [[ఇరాన్]] వంటి దేశాలలో వ్యభిచారానికి [[మరణ శిక్ష]] వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య, లంజ(ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలది) లేదా [[వెలయాలు]] అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో [[రాజులు]] మరియు చక్రవర్తులు తమ భొగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1309052" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ