అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44: పంక్తి 44:


==సినీ జీవితం==
==సినీ జీవితం==
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన [[జోష్]]. ఈ సినిమాతో ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియూ నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] తనకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియూ నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] తనకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.


ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలా పాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ప్రస్తుతం చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటిస్తున్నాడు.
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలా పాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ప్రస్తుతం చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటిస్తున్నాడు.

11:07, 16 అక్టోబరు 2014 నాటి కూర్పు

అక్కినేని నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య
జననం (1986-11-23) 1986 నవంబరు 23 (వయసు 37)
హైదరాబాద్ భారత దేశం
నివాస ప్రాంతంIndia చెన్నై, భారతదేశం
వృత్తిసినిమా నటుడు
ప్రసిద్ధినటుడు
మతంహిందూ
తండ్రిఅక్కినేని నాగార్జున
తల్లిలక్ష్మి




నాగ చైతన్య (జననం: నవంబర్ 23, 1986) ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున,లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.

సినీ జీవితం

నాగ చైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియూ నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన ఏ మాయ చేశావే తనకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలా పాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ప్రస్తుతం చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం

హైదరాబాద్ లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైకి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. స్కూల్ లో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన స్కూల్ బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి అనుష్క కి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే వాటిని వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు.

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష గమనికలు
2009 జోష్ సత్య తెలుగు విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు
నంది అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు.
2010 విణ్ణైతాండి వరువాయా తమిళం అతిథి పాత్ర
ఏ మాయ చేసావే కార్తీక్ తెలుగు పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
2011 100% లవ్ బాలు తెలుగు
దడ విశ్వ తెలుగు
'బెజవాడ శివ కృష్ణ తెలుగు
2013 ఆటోనగర్ సూర్య సూర్య తెలుగు విడుదల అయినది
తడాఖా తెలుగు విడుదల అయినది
'మనం నాగార్జున తెలుగు విడుదల అయినది
2014 ఒక లైలా కోసం తెలుగు

అక్కినేని వంశవృక్షం

మూలాలు