కొమురవెల్లి మల్లన్న స్వామీనిస్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగ రేగి వృక్షము కలదు.
'''కొమురవెల్లి ''' [[వరంగల్]] జిల్లా [[చేర్యాల]] మండలానికి చెందిన ఒక గ్రామము.