రాజగిరి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
125 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
మూలాలు
దిద్దుబాటు సారాంశం లేదు
చి (మూలాలు)
{{మూలాలు లేవు}}
{{Infobox settlement
| name = రాజగిరి
| footnotes =
}}
భారత రాష్ట్రమైన [[బీహార్]] లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం '''రాజగిరి'''. రాజగిరి నగరం [[మగధ సామ్రాజ్యము]] యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు '''రాజగృహ''', '''గిరివ్రజం'''. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది<ref>Jain Dharma ka Maulik Itihas Part-1, Ed. Acharyashri Hastimalji Maharaj, 1971 p. 739-742</ref>, మరియు పేరొందిన [[:en:Atanatiya Sutta|అతనతియ సుత]] (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది. రాజగిరి రైలు మరియు రోడు మార్గాలచే భక్తియార్పూర్ వయా పాట్నాకు అనుసంధానించబడింది. రాజగిరి [[పాట్నా]] మరియు మొకమెహ్ రెండింటి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. భారతీయ రైల్వే నేరుగా రాజగిరి నుండి న్యూఢిల్లీ కి షరంజీవి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది.
 
{{==మూలాలు లేవు}}==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:బీహార్ నగరాలు మరియు పట్టణాలు]]
32,647

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1310413" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ