ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
| image =
| image =
| image_caption =
| image_caption =
| author = పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
| author = [[పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి]]
| illustrator =
| illustrator =
| cover_artist = జి.పురుషోత్త్ కుమార్
| cover_artist = జి.పురుషోత్త్ కుమార్
పంక్తి 26: పంక్తి 26:
|number_of_reprints = 1(2012లో)
|number_of_reprints = 1(2012లో)
}}
}}
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం పి.వి.పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర"/>
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం డాక్టర్ [[పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి]] రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర"/>
== రచన నేపథ్యం ==
== రచన నేపథ్యం ==
పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం అనువదించారు. ఎమెస్కో బుక్స్ డా.డి.చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో ఆగస్టు, 2012లో వెలువడింది. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ఈ గ్రంథాన్ని ఆయన తల్లిదండ్రులు పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మల స్మృతికి అంకితమిచ్చారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర">ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర-గ్రామీణజీవనం:మూ. పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2012</ref>
పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం అనువదించారు. ఎమెస్కో బుక్స్ డా.డి.చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో ఆగస్టు, 2012లో వెలువడింది. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ఈ గ్రంథాన్ని ఆయన తల్లిదండ్రులు పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మల స్మృతికి అంకితమిచ్చారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర">ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర-గ్రామీణజీవనం:మూ. పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2012</ref>

07:54, 22 అక్టోబరు 2014 నాటి కూర్పు

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం
కృతికర్త: పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
అసలు పేరు (తెలుగులో లేకపోతే): రూరల్ స్టడీస్ ఇన్ ఆంధ్రా
అనువాదకులు: కాకాని చక్రపాణి,
డి.చంద్రశేఖర రెడ్డి,
గోవిందరాజు చక్రధర్,
జి.వెంకటరాజం
సంపాదకులు: డి.చంద్రశేఖర రెడ్డి
ముద్రణల సంఖ్య: 1(2012లో)
అంకితం: పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మలకు
ముఖచిత్ర కళాకారుడు: జి.పురుషోత్త్ కుమార్
దేశం: భారత దేశం
భాష: తెలుగు (మూలం-ఆంగ్లం)
ప్రక్రియ: చరిత్ర గ్రంథం
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల: ఆగస్ట్, 2012
పేజీలు: 230
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-82203-06-3

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.[1]

రచన నేపథ్యం

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం అనువదించారు. ఎమెస్కో బుక్స్ డా.డి.చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో ఆగస్టు, 2012లో వెలువడింది. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ఈ గ్రంథాన్ని ఆయన తల్లిదండ్రులు పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మల స్మృతికి అంకితమిచ్చారు.[1]

అంశాలు

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం గ్రంథంలో రాతియుగం నుంచి ప్రారంభించి కాకతీయుల కాలం ప్రారంభమయ్యే వరకూ సాగిన గ్రామజీవనం, గ్రామీణ వ్యవస్థల చరిత్ర రచన చేశారు. అందులో భాగంగా ప్రాచీన భూవిభాగాలు, కొత్త రాతియుగపు గ్రామీణ జీవనం, తొలికాలంలో గ్రామీణ జీవితం నుంచి ప్రారంభించారు. ఆపై ప్రదేశాల పేర్లు, పట్టణ కేంద్రాల గురించి, రాజకీయ అధికారం ప్రాదుర్భావమైన పద్ధతి, దాని కాల క్రమం గురించీ రచించారు. సమాజ నిర్మాణాన్ని గురించి, గ్రామపాలన ఉద్యోగుల గురించీ రాశారు. గ్రామాధికారుల చరిత్ర, గ్రామాలలోని సంఘజీవనం, న్యాయవ్యవస్థల గురించి, భూమిని, పన్నులను గురించి రచన చేశారు. గ్రామీణవ్యవస్థకు సంబంధించిన వర్తక-వాణిజ్య మార్గాలు, నాణేల వ్యవస్థ వంటి వాటి గురించి సవిస్తరంగా రచించారు.[1]

మూలాలు

  1. 1.0 1.1 1.2 ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర-గ్రామీణజీవనం:మూ. పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2012