"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
|}
[[ఒరిస్సా]] లోని 30 జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒరిస్సా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత రాజా ముకుందదేవ్ మరణించే వరకు ([[1828]]) ఈ ప్రాంతం తోషల్ లేక ఉత్కళ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది.
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది.
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] మరియు [[కెందుజహర్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
=== సరిహద్దులు ===
 
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] మరియు [[కెందుజహర్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
It is now a launch station for [[sounding rocket]]s on the east coast of [[India]] in Odisha state at 21°18' N and 86°36' E. Balasore has been in use since 1989, but unlike [[Sriharikota]], it is not used for launching [[satellite]]s. The rocket launching site at Balasore is situated in a place called [[Chandipur, Odisha|Chandipur]] located on the [[Bay of Bengal]]. The Interim Test Range in Chandipur is responsible for carrying out tests for various missiles such as Agni, [[Prithvi missile|Prithvi]], Trishul etc.
=== రాకెట్ స్టేషన్ ===
 
[[1989]]లో బాలాసోర్ జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషన్ స్థాపించబడింది. అయినప్పటికీ [[శ్రీహరికోట]] లో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషన్ బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషన్ నుండి అగ్ని, పృధ్వి మరియు త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.
Balasore Railway Station falls en route on the main line connecting [[Chennai]] to [[Kolkata]]. Road connectivity wise, National Highway-5 runs through Balasore. It is 212 km north-east of Bhubaneswar by road. Chandipur-on-sea is a sea resort famous for its mile long shallow beaches. Chandipur on sea is one of the shallowest sea beaches in the world. It is a unique beach, the tide comes to the shore only four times a day, at determined intervals. Among other tourist attractions is the 18th century kshirochora-gopinath temple, famous for its mythological story, how the temple was built there.
== ప్రయాణ సౌకర్యాలు ==
 
బాలాసోర్ రైల్వే స్టేషన్ [[చెన్నై]] మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా [[భువనేశ్వర్]]కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్ధంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
Birthplace of linguist and novelist Fakir Mohan Senapati, considered to be the saviour of modern Oriya language and an eminent freedom fighter. Also birthplace of famous Oriya poet Kabibar Radhanath Roy.
* బాలాసోర్ జిల్లా భాషావేత్త మరియు నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా మరియు స్వాతంత్ర సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.
 
 
'''బాలాసోర్''' ([[ఆంగ్లం]]: '''Balasore''') (ఇతరనామాలు '''బాలేశ్వర్''' లేదా '''బాలేష్వర్''') [[ఒరిస్సా]] రాష్ట్రంలోని ఒక నగరం. ఇది [[బాలాసోర్ జిల్లా]] కేంద్రం. ఇది [[చాందీపూర్]] కు ప్రసిద్ధి, ఇచట [[భారతీయ సేన]] తన [[క్షిపణి|క్షిపణులను]] పరీక్షించుటకు ప్రయోగించే స్థలం కలదు. ఈ ప్రదేశం నుండే [[ఆకాశ్ క్షిపణి|ఆకాశ్]], [[నాగ్ క్షిపణి|నాగ్]], [[అగ్ని క్షిపణి|అగ్ని]] [[పృథ్వీ క్షిపణి|పృథ్వీ]] మొదలగునవి పరీక్షించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1313057" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ