గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 73: | పంక్తి 73: | ||
| footnotes = }} |
| footnotes = }} |
||
[[ఒరిస్సా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. |
[[ఒరిస్సా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. |
||
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[ |
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూరు]] మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. <ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
04:49, 25 అక్టోబరు 2014 నాటి కూర్పు
Ganjam | |
---|---|
District | |
Country | India |
State | Odisha |
Headquarters | Chatrapur |
Government | |
• Collector | Shri Krishna Kumar, IAS |
• Member of Parliament | Siddhanta Mahapatra, BJD |
• Member of Parliament | Nityananda Pradhan, BJD |
Area | |
• Total | 8,070.6 km2 (3,116.1 sq mi) |
Population (2011) | |
• Total | 35,20,151 |
• Rank | 1st |
• Density | 429/km2 (1,110/sq mi) |
Languages | |
• Official | Oriya, Hindi, English |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 761 xxx |
Vehicle registration | OR-07/ OD-07 |
Nearest city | Brahmapur, Bhubaneswar |
Sex ratio | 981 ♂/♀ |
Literacy | 71.88% |
Lok Sabha constituency | Berhampur Aska |
Vidhan Sabha constituency | 13
|
Precipitation | 1,295.6 millimetres (51.01 in) |
ఒరిస్సా రాష్ట్ర 30 జిల్లాలలో గంజం జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతం సముద్రతీరంలో ఉన్న " గోపాల్పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. 1908లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, తంజావూరు మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. 2011 గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. [1]
చరిత్ర
Undivided historical Ganjam district included present Gajapati district and also parts of Srikakulam district of Andhra Pradesh before 1950. In 1950, Srikakulam district was organised by separating Srikakulam and Tekkali areas from Ganjam district and Palakonda area from Visakhapatnam district. In 1992, Paralakhemundi, Kasinagar and Ramagiri Udayagiri areas were separated from Ganjam district and organised as Gajapati district. At first, Ganjam has been headquarters of Ganjam district and later Chhatrapur was made as headquarters.
The district is currently a part of the Red Corridor.[2]
భౌగోళికం
ప్రధాన పట్టణాలు
అసిక, బదగద, బల్లిపదర్, బెలగుంథ, బిజయ ధనంజయ పూర్ సాసాన్, భంజనగర్, బ్రహ్మపుర్(ఒరిస్సా) , బుగుడ, చ్హత్రపుర్, చికితి, ఘర్, చెంగది, ఢరకొతె, దిగపహంది, గండోలాగా, గంజాం, గోపాల్పూర్ ఆన్ సీ , హింజిలిచుత్, జగన్నాథ్ ప్రసాద్, కబిసుర్యనగర్, ఖాల్లికోట్, కొదల, కొంకొరద, కుకుదఖంది, మకుందపుర్, నూగం, ఫత్రపుర్, ఫొలసర, ఫురుసొత్తంపుర్, సనఖెముంది, షెరగద, సురద, రంభ, ఒడిషా, షిస్మగిరి.
ఆర్ధికం
In 2006 the Ministry of Panchayati Raj named Ganjam one of the country's 250 most backward districts (out of a total of 640).[3] It is one of the 19 districts in Odisha currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).[3]
సస్కృతి
ప్రముఖులు
- Kabi Samrat Upendra Bhanja.
- Sashi Bhusan Rath: born in Surada. He was a great personality and a social reformer at that period. He had elected to the vice-chairman of former "Berhampur Municipality" and to "Madras Assembly Council". He was the founder-cum-editor of the 1st Oriya daily "ASHA".
- Biju Patnaik.
- Aneppu Parasuramdas Patro: Justice Party leader and Education Minister in the Raja of Panagal government who is remembered for bringing about Communal G. O. 613 which introduced caste-based communal reservations for the first time in British India.
- V. V. Giri: former President of India.
- Biswanath Das:- He was the Prime Minister of Odisha Province of British India 1937–39, the Governor of Uttar Pradesh 1962–67 and later the Chief Minister of Odisha 1971–72.
ప్రముఖులు
- Siddhanta Mahapatra, Film Actor, Politician
పర్యాటక ప్రదేశాలు
- మా Samlai ఆలయం, నియర్ Hinjlikatu Purusotampur సమీపంలో
- అమ్మకి తారా Tarini ఆలయం,
- Biranchi నారాయణ ఆలయం, బుగుడ
- మా Phulakasini ఆలయం, నియర్ Badagada
- Mahuri kalua సమీపంలో బెర్హంపూర్
- Sanideba ఆలయం, మథుర, sheragada మరియు badagada రోడ్డు మధ్య.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,520,151,[1] |
ఇది దాదాపు. | లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 83 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 429 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.37%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 981:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాశ్యత శాతం. | 71.88%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
రాజకీయాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు
The following is the 13Vidhan sabha constituencies[6][7] of Ganjam and the elected members[8] of those area
No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
---|---|---|---|---|---|
123 | భంజనగర్ | లేదు | భంజనగర్(ఎన్.ఎ.సి), భంజనగర్, జగన్నాథ్ ప్రసాద్. | బికరం కేషరి అరుఖ | బి.జె.డి |
124 | పొలసర | లేదు | బగుడా(ఎన్.ఎ.సి), పొలసర (ఎన్.ఎ.సి), బగుడ, పొలసర | శ్రీకాంత్ సాహు | బి.జె.డి |
125 | కబిసూర్యనగర్ | లేదు | కబిసూర్యనగర్ (ఎన్.ఎ.సి), కొడల (ఎన్.ఎ.సి), బెగునియాపద, కబిసూర్యనగర్ (భాగం) ,పురుసోత్తంపూర్ (భాగం) | శ్రీమతి.వి. సుగ్నన కుమారి డియో | బి.జె.డి |
126 | ఖలికొటే | షెడ్యూల్డ్ కులాలు | ఖలికీటే (ఎన్.ఎ.సి), పురొషోత్తం (ఎన్.ఎ.సి), ఖలికొటే, పురిషోత్తంపూర్ (భాగం) | పూర్ణ చంద్ర సేథీ | బి.జె.డి |
127 | చత్రపూర్ | షెడ్యూల్డ్ కులాలు | చత్రపూర్ (ఎన్.ఎ.సి), గంజం (ఎన్.ఎ.సి), రంభ (ఎన్.ఎ.సి), గంజం, చత్రపూర్. | ప్రొయంషు ప్రధాన్ | బి.జె.డి |
128 | అసిక | లేదు | అసిక (ఎన్.ఎ.సి), అసిక, కబిసూర్యనగర్ (భాగం) | దేబరాజ్ మొహంతి | బి.జె.డి |
129 | సురద | లేదు | సురద (ఎన్.ఎ.సి), బెలగుంత (ఎన్.ఎ.సి), సురద, బెలగుంత. | పూర్ణ చంద్ర సైన్. | బి.జె.డి |
130 | శనఖెముండి | లేదు | శనఖెముండి, ధరకొటే. | నంది దేవి. | బి.జె.డి |
131 | హింజిలి | లేదు | హింజిలి కట్(ఎన్.ఎ.సి), హింజిలికట్, హింజిలి షెరగడ. | నవీన్ పాట్నాయక్ | బి.జె.డి |
132 | గోపల్పూర్ | లేదు | గోపాల్పూర్ (ఎన్.ఎ.సి), రంగైలుంద, కుకుదఖండి (భాగం) , Berhampur (M) (part) | ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి | బి.జె.డి |
133 | బెర్హంపూర్ | లేదు | బెర్హంపూర్ (ఎం) (భాగం) | రామేష్ చంద్రా చ్యాయు పత్నైక్ | బి.జె.డి |
134 | డిగపహంది | లేదు | డిగపహంది (ఎన్.ఎ.సి), డిగపహండి, కుకుదఖండి (భాగం) | సూర్య నారాయణ పాత్రొ | బి.జె.పి |
135 | చికితి | లేదు | చికితి (ఎన్.ఎ.సి), చితికి, పత్రపూర్. | శ్రీమతి. ఉషాదేవి. | బి.జె.డి |
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Lithuania 3,535,547 July 2011 est.
{{cite web}}
: line feed character in|quote=
at position 10 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
{{cite web}}
: line feed character in|quote=
at position 12 (help) - ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013.
MEMBER NAME