తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవసరమైన చేర్చదగిన వివరాలను సబ్ హెడ్స్ గా చేర్చాను
→‎మున్నేరు: మున్నేరు నది విశేషాలు కొొన్ని
పంక్తి 7: పంక్తి 7:
===ఆకేరు===
===ఆకేరు===
===మున్నేరు===
===మున్నేరు===
మున్నేరు కృష్ణా నదికి ఉపనది. మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది.

మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది.
మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉన్నది.

===బుగ్గేరు===
===బుగ్గేరు===
==మహర్షుల వివరాలు==
==మహర్షుల వివరాలు==

17:03, 26 అక్టోబరు 2014 నాటి కూర్పు

ఖమ్మం జిల్లా లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. అత్రి మహర్షి పేరు మీదుగా ఆకేరు, భృగు మహర్షి పేరు మీదుగా బుగ్గేరు, మౌద్గల్య మహర్షి పేరు మీదుగా మున్నేరు కూడలి స్థానాలలో చాలా చోట్ల సంగమేశ్వరుని గుడులు కనిపిస్తాయి. మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కూడలి జాతర జరుగుతుంది.

ఆలయ చరిత్ర

నదులు వివరాలు

ఆకేరు

మున్నేరు

మున్నేరు కృష్ణా నదికి ఉపనది. మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది.

మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది. మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉన్నది.

బుగ్గేరు

మహర్షుల వివరాలు

అత్రిమహర్షి

భృగు మహర్షి

మౌద్గల్య మహర్షి

ఆలయ అభివృద్ధి చర్యలు

ఎలా చేరుకోవాలి ?

చిత్రమాలిక

చిత్రాలు

ఇతర లంకెలు