"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
=== వ్యాపార కేంద్రం ===
17వ శతాబ్ధంలో బాలాసోర్ తూర్పుభారతదేశంలోని కోస్తాప్రాంతంలోని ప్రధాన వ్యారకూడలిగా ఉంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆగ్నేయ ఆదియాలోని సుదూర ప్రాంతాలలోని నౌకాశ్రయాలకు
In the early 17th century, Balasore was an important trading destination in the eastern coastline of India. Inhabitants of the place sailed to distant ports in [[Southeast Asia|south-east Asia]], especially to [[Laccadive|Lacadive]] and [[Maldives|Maldives islands]] for trade and culture. Copper coins excavated from Bhograi and statues of [[Gautama Buddha|Lord Buddha]] unearthed from places like Avana, Kupari, Basta & Ajodhya signify the existence of [[Buddhism]] in Balasore which was popular during the rule of Bhoumakar dynasty. The statues of [[Mahavira|Lord Mahavira]] found at Jaleswar, Balasore & Avana date back to the 10-11th century and show the existence of [[Jainism]] in the region.
పయనిస్తూ ఉండేవారు. ప్రధానంగా లక్షదీవులు మరియు మాలదీవులతో అధికంగా వ్యాపార సంబంధాలు ఉండేవి. భొగ్రై వద్ద జరిగిన త్రవ్వకాలలో రాగినాణ్యాలు లభించాయి. ఆవనా, కుపారి, బాస్తా మరియు అజోధ్య వద్ద త్రవ్వకాలలో లభించిన బుద్ధ విగ్రహాలు బాలాసోర్‌లో బౌద్ధమతం ఆధిఖ్యంలో ఉన్నట్లు భావిస్తున్నారు. బౌమకర్ సాంరాజ్యం కాలంలో బాలాసోర్ ప్రాంతంలో బైద్ధమతం అభివృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. 10-11 దశాబ్ధాలలో జలేశ్వర్, బాలాసోర్ మరియు అవన ప్రాంతాలలో కనుగొనబడిన మహావీర శిల్పాల ఆధారంగా ఈ ప్రాంతంలో జైనిజం ఉనికిలో ఉన్నట్లు
భావిస్తున్నారు.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1315973" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ