బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 128: పంక్తి 128:
ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద మరియు క్వారీలు అధికంగా ఉన్నాయి.
ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద మరియు క్వారీలు అధికంగా ఉన్నాయి.
=== నదులు ===
=== నదులు ===
బాలాసోర్ [[ఒరిస్సా]] లోని తీరప్రాంత జిల్లాలలో ఒకటి. సముద్రతీరం ఉన్న కారణంగా జిల్లాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి:బుధబలంగ మరియు సుబర్ణరేఖ నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. బలాసోర్ జిల్లా అంతటా నీటిపారుదల సౌకర్యం ఉంది.
Balasore, the coastal district of Odisha is crisscrossed with perennial and estuarine rivers because of its proximity to the sea. Two important rivers of Odisha, namely :- Budhabalanga and [[Subarnarekha River|Subarnarekha]] pass through this district from west to east before surging into the Bay of Bengal. The irrigation system in Balasore district is very much widespread.

=== భూమి ===
=== భూమి ===
The soil of Balasore district is mostly alluvial laterite. The soil of Central region is mostly clay, clay [[loam]] and sandy loam which is very fertile for paddy and other farm produces. Nilagiri Sub-division is mostly gravelly and lateritic soil, which is less fertile. A small strip of saline soil is also seen along the extreme coastal part of the district.
The soil of Balasore district is mostly alluvial laterite. The soil of Central region is mostly clay, clay [[loam]] and sandy loam which is very fertile for paddy and other farm produces. Nilagiri Sub-division is mostly gravelly and lateritic soil, which is less fertile. A small strip of saline soil is also seen along the extreme coastal part of the district.

15:24, 2 నవంబరు 2014 నాటి కూర్పు

Balasore
District
Chandipur Beach
Chandipur Beach
Nickname: 
Granary of Odisha
Location in Odisha, India
Location in Odisha, India
Country India
StateOdisha
HeadquartersBalasore
Area
 • Total3,634 km2 (1,403 sq mi)
Elevation
90.08 మీ (295.54 అ.)
Population
 (2011)
 • Total23,17,419
 • Rank4
 • Density609/km2 (1,580/sq mi)
Languages
 • OfficialOriya, Hindi, English
Time zoneUTC+5:30 (IST)
PIN
756 xxx
Telephone code06782
Vehicle registrationOD-01
Coastline81 kilometres (50 mi)
Nearest cityBhubaneswar
Sex ratio957 /
Literacy80.66%
ClimateAw (Köppen)
Precipitation1,583 millimetres (62.3 in)
Avg. summer temperature43.1 °C (109.6 °F)
Avg. winter temperature10.6 °C (51.1 °F)
General Information
Subdivisions: 2
Blocks: 12
Towns: 4'
Municipalities: 1
N.A.C.: 3
Tehsils: 7
Grama panchayat: 289
Villages: 2971
Coast line: 81 km

ఒరిస్సా లోని 30 జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒరిస్సా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత రాజా ముకుందదేవ్ మరణించే వరకు (1828) ఈ ప్రాంతం తోషల్ లేక ఉత్కళ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది.

సరిహద్దులు

2011 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మదీనాపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో భద్రక్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో మయూర్భంజ్ మరియు కెందుజహర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

రాకెట్ స్టేషన్

1989లో బాలాసోర్ జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషన్ స్థాపించబడింది. అయినప్పటికీ శ్రీహరికోట లో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషన్ బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషన్ నుండి అగ్ని, పృధ్వి మరియు త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

బాలాసోర్ రైల్వే స్టేషన్ చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా భువనేశ్వర్కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్ధంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

  • బాలాసోర్ జిల్లా భాషావేత్త మరియు నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా మరియు స్వాతంత్ర సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.

బాలాసోర్ (ఆంగ్లం: Balasore) (ఇతరనామాలు బాలేశ్వర్ లేదా బాలేష్వర్) ఒరిస్సా రాష్ట్రంలోని ఒక నగరం. ఇది బాలాసోర్ జిల్లా కేంద్రం. ఇది చాందీపూర్ కు ప్రసిద్ధి, ఇచట భారతీయ సేన తన క్షిపణులను పరీక్షించుటకు ప్రయోగించే స్థలం కలదు. ఈ ప్రదేశం నుండే ఆకాశ్, నాగ్, అగ్ని పృథ్వీ మొదలగునవి పరీక్షించారు.

చరిత్ర

పురాతన చరిత్ర

బాలాసోర్ జిల్లా పురాతన కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ముకుందదేవ్ మరణించే వరకు ఈ ప్రాంతం ఉత్కల్ (తోషల) రాజ్యంలో భాగంగా ఉండేది. 1568 నుండి 1750 -51 వరకు ఈ ప్రాంతాన్ని ముగల్ చక్రవర్తులు స్వాధీనపరచుకున్నారు. తరువాత ఒరిస్సాలోని ఈ ప్రాంతాన్ని మరాఠీ రాజులు అక్రమించుకున్నారు. 1803 లో " ట్రీటీ ఆఫ్ దేవ్‌గావ్ " ఒపాందం ద్వారా ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతం 1912 వరకు " బెంగాల్ ప్రెసిడెంసీ " లో భాగంగా మారింది. ఢిల్లీలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో 1634 నుండి ఈ ప్రాంతంలోకి ఆగ్లేయుల నివాసాలు ఆరంభం అయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులకు ఈ ప్రాంతం ఆరంభకాల నౌకాశ్రయం అని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా డచ్ కాలనీ నిర్మించబడింది. తరువాత బ్రిటిష్ కాలనీలు నిర్మించబడ్డాయి. 1640 లో ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఆంగ్లేయులు ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ సమయంలో డచ్ మరియు డానిష్ కాకనీలు ఈ ప్రాంతంలో అధికరించాయి.

జిల్లాగా

1828 లో బాలాసోర్ భూభాగం బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉన్న సమయంలో బాలాసోర్ ప్రాంతానికి జిల్లా అంతస్థు ఇవ్వబడింది.బీహార్ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ప్రాంతం బెంగాల్ నుండి బిహార్‌లో చేర్చబడింది. 1936 ఏప్రెల్ 1 ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా మారింది. 1921 లో మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉప్పుసత్యాగ్రం మరియు శ్రీజంగ్ సత్యాగ్రం (ఆదాయం పన్ను ఎగవేత) స్వాతంత్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించాయి. నీలగిరి రాజాస్థానానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన మొదలైంది. 1948 జనవరిలో నీలగిరి రాజాస్థానం ఒరిస్సా రాష్ట్రంతో విలీనం అయింది. తరువాత నీలగిరి రాజాస్థానం బాలాసోర్ జిల్లాగా మారింది. 1993 ఏప్రెల్ 3 న భద్రక్ ఉపవిభాగాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించారు.

వ్యాపార కేంద్రం

17వ శతాబ్ధంలో బాలాసోర్ తూర్పుభారతదేశంలోని కోస్తాప్రాంతంలోని ప్రధాన వ్యారకూడలిగా ఉంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆగ్నేయ ఆదియాలోని సుదూర ప్రాంతాలలోని నౌకాశ్రయాలకు పయనిస్తూ ఉండేవారు. ప్రధానంగా లక్షదీవులు మరియు మాలదీవులతో అధికంగా వ్యాపార సంబంధాలు ఉండేవి. భొగ్రై వద్ద జరిగిన త్రవ్వకాలలో రాగినాణ్యాలు లభించాయి. ఆవనా, కుపారి, బాస్తా మరియు అజోధ్య వద్ద త్రవ్వకాలలో లభించిన బుద్ధ విగ్రహాలు బాలాసోర్‌లో బౌద్ధమతం ఆధిఖ్యంలో ఉన్నట్లు భావిస్తున్నారు. బౌమకర్ సాంరాజ్యం కాలంలో బాలాసోర్ ప్రాంతంలో బైద్ధమతం అభివృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. 10-11 దశాబ్ధాలలో జలేశ్వర్, బాలాసోర్ మరియు అవన ప్రాంతాలలో కనుగొనబడిన మహావీర శిల్పాల ఆధారంగా ఈ ప్రాంతంలో జైనిజం ఉనికిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

భౌగోళికం

Balasore district is affected with flood in its coastal areas

బలాసోర్ జిల్లా ఒరిస్సా జిల్లా ఈశాన్యభాగంలో ఉంది. జిల్లా 21° 3' మరియు 21° 59' డిగ్రీల ఉత్తర రేఖాంశంలో మరియు 86° 20' నుండి 87° 29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 19.08 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ బెంగాల్కు చెందిన మదీనాపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో భద్రక్ జిల్లా, మరియు పశ్చిమ సరిహద్దులో మయూర్భంజ్ జిల్లా మరియు కెందుజహర్ జిల్లా ఉన్నాయి. బలాసోర్ జిల్లా " సిటీ ఆఫ్ శాండ్ " మరియు " లాండ్ ఆఫ్ సీ షోర్ " గుర్తించబడుతుంది.

నైసర్గికం

నైసర్గుకంగా జిల్లా 3 విభాగాలుగా విభజించబడింది. కోస్టల్ బెల్ట్, ఇన్నర్ అల్యూవియల్ ప్లెయిన్ మరియు నైరుతీ కొండలు. సముద్రతీర ప్రాంతం 81 కి.మీ పొడవు ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం వెంట కొన్ని చోట్ల ఇసుకదిబ్బలు ఉంటాయి. ఈ ప్రాంతం సదా వరదలతో ఉప్పునీటి ప్రవాహంతో లోతు తక్కువ నీరు కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయానికి ఉపకరించదు. సమీపకాలంగా ఈ ప్రాంతం కొబ్బరి మరియు పోక తోటలు పెంచబడుతున్నాయి. సమీపకాలంగా ఈ ప్రాంతంలో రొయ్యల పెంపకం మరియు ఉప్పు ఉత్పత్తి కూడా చేపట్టబడుతుంది.తరువాత సారవంతమైన భూభాగం. ఇది వ్యవసాయానికి ఉపకరిస్తుంది. ఇది అటవీ ప్రాంతంలేని భూభాగం. అదే సమయంలో ఇది జనసాంధ్రత అధికంగా కలిగి ఉంది. మూడవ భూభాగం నైరుతీలో ఉన్న పర్వత ప్రాంతం. ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద మరియు క్వారీలు అధికంగా ఉన్నాయి.

నదులు

బాలాసోర్ ఒరిస్సా లోని తీరప్రాంత జిల్లాలలో ఒకటి. సముద్రతీరం ఉన్న కారణంగా జిల్లాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి:బుధబలంగ మరియు సుబర్ణరేఖ నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. బలాసోర్ జిల్లా అంతటా నీటిపారుదల సౌకర్యం ఉంది.

భూమి

The soil of Balasore district is mostly alluvial laterite. The soil of Central region is mostly clay, clay loam and sandy loam which is very fertile for paddy and other farm produces. Nilagiri Sub-division is mostly gravelly and lateritic soil, which is less fertile. A small strip of saline soil is also seen along the extreme coastal part of the district.

ఆర్ధికం

Balasore District is one of the economically strong District in Odisha, which is privileged in both agriculture and industry. In spite of being an agrarian economy, agriculture is the main stay of the people of Balasore. The District lies in the coastal part of Odisha and is blessed with hot and humid climate with alluvium soil and intersected by the perennial rivers, which collectively provides conducive infrastructure for the growth of agriculture in this region. In the recent years, the utilization of the wasteland for ensuring the economic development of Balasore District has been taken into consideration and it is being used for the production of coconut and betel. The local economy of Balasore District largely depends on the cultivation of paddy and wheat.

వ్యవసాయం

Though a major section of Odisha’s population depends on agriculture, industry is the nucleus of the economic development of Balasore District. With the establishment of D.I.C, functioning from the year 1978, the District has witnessed prominent success in the field of industrial development. It is the nodal agency for promotion and establishment of small, medium and large industries and as well as for the cottage and handicraft industries in the District.Ori Plast Limited, Jagannath Biscuits Private Limited, Odisha Rubber Industries and Odisha Plastic Processing are some of the award winning small scale units of the District. Birla Tyres, Ispat Alloys Limited, Emami Paper Mills Limited and Polar Pharma India Limited are some of the large scale industries which are contributing in a big way towards the growth of the economy of the District.

పరిశ్రమలు

Apart from the Government undertakings and the public sectors, a group of private entrepreneurs have come up, which accentuated the industrial development prominent in the economic scenario of the Balasore District. These industries in the recent times not only provide employment to the local people but at the same time accounts for a quantum of exports, which supports the economy of the District greatly.

విద్య

  • Public schools:Modern Public School, Kendriya Vidyalaya, Maharishi Vidya Mandir, S.t Thomas Convent School
  • Public colleges:Fakir Mohan College, Kuntala Kumari Sabat Women's College
  • University:F M University

విభాగాలు

బాలాసోర్ జిల్లా 2 ఉపవిభాగాలు, 12 మండలాలుగా విభజించబడ్డాయి. జిల్లాలో 7 తాలూకాలు, 289 గ్రామపంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో 4 పట్టణాలు, 1 ముంసిపాలిటీ మరియు 3 ఎన్.ఎ.సి లు ఉన్నాయి. జిల్లాలో 2971 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 2602 నివాసిత గ్రామాలు కాగా మిగిలినవి నిర్జన గ్రామాల

బ్లాకులు

జిల్లాలో బ్లాకులు:-

  1. బాలాసోర్ ఉపవిభాగం -బహనంగ, బలెసోర్, బలియపల్, బస్త, భొగ్రై, దేవాయలము, ఖైర, రెమున, సిముల, సొరొ.
  2. నీలగిరి ఉపవిభాగం - నీలగిరి, ఔపద.

తాలూకాలు

తాలూకాలు, బాలాసోర్, భొగ్రై, బలియపాల్, బస్త, జలేశ్వర్, నిలగిరి, సిములియ, సోరో, రెమున & ఖైర. .

ప్రయాణసౌకర్యాలు

Balasore Railway Station falls en route on the main line connecting Chennai to Kolkata. National Highway-5 runs through Balasore, and National Highway-60, which connects Balasore to Kolkata, is a four lane express way.

Nearest Airport from Balasore is Bhubneswar and Kolkata a ride of approximately 3 and half hours.

Balasore runs State Buses (OTDC) which provide Point to Point Service from Kolkata to Bhubneswar (Via Balasore).

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,317,419,[1]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 195వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 609 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.47%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 957:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాశ్యత శాతం. 80.66%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం


భాషలు

The primary language is Oriya. Other languages include Bhunjia, spoken by approximately 7000 Bhunjia Adivasis [4] and Santali.

కళలు మరియు సంస్కృతి

Sari draping style of Balasore region

Balasore District is very much famous for its glorious history, art and culture, culture and tradition. There are many beautiful temples and spots to be seen here at Balasore District. The people of the various religious beliefs residing here, viz. Hindus, Muslims, Sikhs, Christians etc., amply display the cultural genesis of Balasore District. The copper coins collected from Bhograi and the collection of statues of Lord Buddha from places like Avana, Kupari, Basta and Ayodhya magnifies the existence of Buddhism here. Buddhism is also popular during “Bhoumakar”. The statue of Lord Jaina at Jaleswar, Balasore and Avana hints about Jainism that is practiced in this District, which was also popular during 10th and 11th centuries.

సైబా పీఠం

Balasore District is highly famous for its Saibapitha”s and many a temples of Lord Shiva are seen at places throughout the district. The temples of Lord Shiva at Chandaneshwar, Baneshwar, Jhadeshwar, Panchalingeshwar, Bhusandeshwar and Maninageshwar are highly popular.

శక్తిపీఠం

The District has also attained fame for its Saktipitha’s, found at “Bhudhar Chandi” of Sajanagarh, “Danda Kali” of Khantapara and “Chandi Mandir” at Kharjureshwar. The Sun temples of Ayodhya, Seragarh, Nilagiri and Bardhanpur makes one to reminiscence about the images of the “Sun Devotee”. Vaishnab Dharma is popular here from the time of Gupta dynasty. Vishnu temples at different places of the District and the Khirochora temple (built during the period of second Narasingha Dev) highlight the religious and cultural inclinations of the District”s people.

ఆలయాలు

The two Jagannath temples at the heart of Balasore and other Jagannath temples at Nilagiri, Mangalpur, Gud, Jaleswar, Kamarda, Deuligan and Baliapal unfolds the culture of this region. Many a Masjid, Church, Gurudwara (at Remuna) etc. identifies the different religions and places of worship in this District.

పండుగలు

Famous festivals like Makara Sankranti, Raja Sankranti, Ganga Mela, Durga Puja, Kali Puja, Ganesh Chaturthi, Saraswati Puja, Laxmi Puja, Bishwakarma Puja, Chandan festival, Car festival, Maha Shivaratri, Dola Purnima, Id, Moharrum, Christmas Day etc. are performed with much pump and fanfare by the people of this region. Balasore is famous for the most attractive and enjoyable game of “Akhada”, played during Durga Puja by Hindus & during Moharrum by Muslims. People of this District had played a dominant role in the language revolution, during the making of the separate Odisha province. The important newspapers “Bodhadayeenee” and “Balasore Sambad Bahika”, by the efforts of Vysa Kabi Fakir Mohan Senapati had sown the seeds of Oriya language revolution and for the development of Oriya literature.

సాహిత్యం

Odisha’s cultural history will ever remember the contributions of Raja Baikuntha Nath Dev, Vysa Kabi Fakir Mohan and Rai Bahadur Radha Charan Das, for their efforts in making Odisha a separate province and in glorifying Oriya language and literature.

ఆహారం

There are many traditional and authentic cuisines of Baleswar district. Gaja from Baleswar is one of the many famous Pithas of Odisha. Being a coastal district salty water and normal water fish cultivation adds many Oriya fish dishes like Machha ghanta, Machha besara, Chuna machha khata, Macha bhaja, etc. There are many dessert preparations which are available in the sweet shops around the district.

పర్యాటకం

Gautama Buddha in Marichi Temple, Ayodha, Baleswar

A Coastal district on the North Eastern Sea board Balasore has destination of having been called the "scenarios of Odisha"[by whom?] with heritages of green paddy fields, a network of rivers, blue hills, extensive meadows and beaches in Chandipur, Talasari, Chaumukha and Dagara, Kashapal and Kharasahapur.

రాయ్బనియా కోట

There is an ancient fort complex called Raibania fort in Laxmannath which was built by the Ganga Dynasty ruler Langula Narasinha Deba to protect intrusion of Mughal into Odisha through the border.[5][6]

ఆలయాలు

There are several ancient temples like Khirachora Gopinatha Temple in Remuna, Chandaneswar, Panchalingeshwar, Bhudhara Chandi temple, Sajanagarh, Marichi temple, Ayodha, Brahmani Temple in Abhana, Jagannath temple at Nilagiri, Maninageswar Temple at Bardhanpur. and Talsari are some of the most peaceful beaches which provide quite a distinct experience from the spoils of civilization. The Similapal Forest reserve and Nilagiri reserves provide nature lovers a natural abode for vacations. Deshuan pokhari is a place of historical importance.

Panoramic view of Kuldiha sanctuary
Panoramic view of Kuldiha sanctuary

రాజకీయాలు

The district has 1 Loksabha constituency and 7 vidhan sabha constituencies.

అసెంబ్లీ నియోజక వర్గాలు

The following is the 8 Vidhan sabha constituencies[7][8] of Balasore district and the elected members[9] of that area

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
35 జలేశ్వర్ లేదు జలేశ్వర్ (ఎన్.ఎ.సి), జలేశ్వర్, బస్తా (భాగం) దేబిప్రసన్నా చంద్ INC
36 భోగరై లేదు భోగరై అనంత దాస్ బి.జె.డి
37 బస్తా లేదు బలియపాల్, బస్తా (భాగం) రఘునాథ్ మొహంతు బి.జె.డి
38 బాలాసోర్ లేదు బాలాసోర్(ఎం), బాలాసోర్ (భాగం) జిబాన్ ప్రదీప్ దాష్ బి.జె.డి
39 రెమునా షెడ్యూల్డ్ కులాలు రెమునా, బాలాసోర్ (భాగం) సుదర్షన్ జెనా బి.జె.డి
40 నీలగిరి లేదు నీలగిరి (ఎన్.ఎ.సి), జీలగిరి, ఔపద, భహంగ (భాగం) ప్రతాప్ చంద్ర సారంగి స్వతంత్ర
41 సోరో షెడ్యూల్డ్ కులాలు సోరో (ఎన్.ఎ.సి), సోరో, బహంగ (భాగం) సురేంద్ర ప్రసాద్ ప్రమంక్ ఐ,ఎన్.సి
42 సిముల లేదు సిముల ఖైర పర్సురాం పాణిగ్రాహి బి.జె.డి

ఇవికూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  4. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30. {{cite encyclopedia}}: |edition= has extra text (help)
  5. Stirling's Orissa p. 77
    "The boldnes and enterprise of the Oriya monarchs in those days, may surprise us when we consider the situation of Kola in the heart of Central India beyond Kalberga and Bedar".
  6. THE FORT OF BARABATI. Dr H.C. Das. pp.3
  7. Assembly Constituencies and their EXtent
  8. Seats of Odisha
  9. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు