"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
847 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
=== పండుగలు ===
జిల్లాలో మకర సంక్రాంతి, రాజ సంక్రాంతి, గంగామేళా, దుర్గా పూజ, కాళీపూజ, గణేశ్ చతుర్ధి, సరస్వతీ పూజ, లక్ష్మీ పూజ, బిష్వకర్మా పూజ, చందన్ సెస్టివల్, రథయాత్ర, డోలా పూర్ణిమ, ఈద్, మొహరం, క్రిస్మస్ మొదలైన పండుగలు ఉత్సాహపూరితంగా జరుపుకుంటారు. జిల్లాలో " అఖడా " క్రీడను హిదువులు దుర్గాపూజ సమయంలో ముస్లిములు మొహరం సమయంలో చాలా ఉత్సాహంగా మరియు సంతోషంగా నిర్వహిస్తుంటారు. [[ఒరిస్సా]] రాష్ట్ర విభజన సమయంలో బాలాసోర్ జిల్లా ప్రజలు భాషోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. వైస కబి ఫకీర్ మోహన్ సేనాపతి కృషితో " బోదాధ్యాయినీ" మరియు " బాలాసోర్ సంబాద్ బాహిక " వంటి పత్రికా ప్రచురణ మరియు ఒరియా భాషోధ్యమ బీజాలు నాటడం మరియు ఒరియా సాహిత్య అభివృద్ధి సాధ్యమైంది.
Famous festivals like Makara Sankranti, Raja Sankranti, Ganga Mela, Durga Puja, Kali Puja, Ganesh Chaturthi, Saraswati Puja, Laxmi Puja, Bishwakarma Puja, Chandan festival, Car festival, Maha Shivaratri, Dola Purnima, Id, Moharrum, Christmas Day etc. are performed with much pump and fanfare by the people of this region. Balasore is famous for the most attractive and enjoyable game of “Akhada”, played during Durga Puja by Hindus & during Moharrum by Muslims. People of this District had played a dominant role in the language revolution, during the making of the separate Odisha province. The important newspapers “Bodhadayeenee” and “Balasore Sambad Bahika”, by the efforts of Vysa Kabi Fakir Mohan Senapati had sown the seeds of Oriya language revolution and for the development of Oriya literature.
 
=== సాహిత్యం ===
Odisha’s cultural history will ever remember the contributions of Raja Baikuntha Nath Dev, Vysa Kabi Fakir Mohan and Rai Bahadur Radha Charan Das, for their efforts in making Odisha a separate province and in glorifying Oriya language and literature.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329728" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ