"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
479 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
== ఆహారం ==
బాలాసోర్ జిల్లాలో సంప్రదాయకమైన మరియు రుచికరమైన ఆహారాలు ఉన్నాయి. బలృశ్వర్ లోని గజా పిథాతయారీకి పేరుపొందింది. సముద్రతీర ప్రాంతంగా ఉప్పునీటి చేపలు మరియు మంచినీటి చేపలు ఒరియా ఆహారసస్కృతిలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మచ్చా ఘంటా, మచ్చా బెసరా, చునా మచ్చా ఖటా, మచ్చా భాజా వంటి చేపల వంటకాలు ఒరిస్సా ప్రజల అభిమాన ఆహారాలలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. జిల్లా అంతటా ఒరిస్సా డిసర్ట్‌ సంబంధిత తీపి వంటకాలు లభ్యమౌతూ ఉంటాయి.
బాలాసోర్ జిల్లాలో సంప్రదాయకమైన మరియు రుచికరమైన ఆహారాలు ఉన్నాయి.
There are many traditional and authentic cuisines of Baleswar district. [[Gaja]] from Baleswar is one of the many famous [[Pitha]]s of [[Odisha]]. Being a coastal district salty water and normal water fish cultivation adds many Oriya [[Oriya cuisine|fish dishes]] like [[Machha ghanta]], [[Machha besara]], [[Chuna machha khata]], [[Macha bhaja]], etc. There are many dessert preparations which are available in the sweet shops around the district.
 
== పర్యాటకం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329745" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ