జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 34: పంక్తి 34:
| weight =
| weight =
}}
}}
'''జె. వి. రమణమూర్తి''' గా ప్రసిద్ధులైన [[జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి]] సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు [[జె.వి.సోమయాజులు]] తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933 లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "[[కాటమరాజు కథ]]" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర [[గురజాడ అప్పారావు]] రాసిన [[కన్యాశుల్కం]] లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో [[ఎం.ఎల్.ఏ.]] (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.
'''జె. వి. రమణమూర్తి''' గా ప్రసిద్ధులైన [[జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి]] సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు [[జె.వి.సోమయాజులు]] తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో [[మే 20]], [[1933]]
లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "[[కాటమరాజు కథ]]" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర [[గురజాడ అప్పారావు]] రాసిన [[కన్యాశుల్కం]] లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో [[ఎం.ఎల్.ఏ.]] (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

16:03, 17 నవంబరు 2014 నాటి కూర్పు

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
200ox
జె. వి. రమణమూర్తి
జననం
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి

మే 20, 1933
విజయ నగరం జిల్లా
వృత్తితెలుగు సినిమా నటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కన్యాశుల్కం లో పాత్ర

జె. వి. రమణమూర్తి గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933

లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.

చిత్ర సమాహారం

1950వ దశాబ్దం

1960వ దశాబ్దం

1970వ దశాబ్దం

1980వ దశాబ్దం

1990వ దశాబ్దం

2000వ దశాబ్దం

బయటి లింకులు