"టిప్పు సుల్తాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అనువాదాలు
చి
(అనువాదాలు)
| full name= Fath Ali Khan
| father = [[హైదర్ అలీ]]
| mother = ఫాతిమా ఫఖ్రున్నిసా
| mother = Fatima Fakhr-un-Nisa
| religion = [[ఇస్లాం]]
| Cast = ఖురైషి[[:en:Posle|పోస్లె]]
| death_date = {{death date and age|df=yes|1799|05|4|1750|11|20}}
| death_place = [[శ్రీరంగపట్నం]], కర్ణాటక
| burial_place = Srirangapatnaశ్రీరంగపట్న , Karnatakaకర్నాటక<br>{{coord|12|24|36|N|76|42|50|E|display=inline,title}}
}}
 
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందము తో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి ''సల్తనత్ ఎ ఖుదాదాద్'' అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం|శ్రీరంగపట్న]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1337109" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ