చర్చ:శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
శ్రీశ్రీ జన్మించిన తేది ఏప్రిల్ 30 తేది కదా, మొన్ననే శతజయంతి ఉత్సవాలు కూడా ఆరంభమయ్యాయి. వ్యాసంలో తేది మార్చాలేమో! --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 20:40, 2 మే 2009 (UTC)

: అసలు జన్మ తేదీ ఏప్రిల్ 30 తేదీనే అనుకుంటా, కానీ రికార్డుల ప్రకారం జనవరి 2కు మార్చినట్టు ఈ వ్యాసంలోనే ఉంది. మరియు [http://www.mahakavisrisri.com/home/personal.html#appa ఈ సైట్లొ]] కూడా జనవరిగానే పేర్కొన్నారు. ఏది ఉంచితే బాగుంటుందో మరి. నాకైతే అసలు తేదీ ఉంచితేనే బాగుంటుందని అనిపిస్తుంది. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 18:54, 3 మే 2009 (UTC)

== శ్రీశ్రీ చలోక్తుల్లో కొన్ని ఆధార రహితాలు ==

శ్రీశ్రీని విశ్వనాథ నీళ్ళాడుతున్నాడే అంటే విశ్వనాథని శ్రీశ్రీ అవును కవిసమ్రాట్ కనుచుండగా అన్నట్టు ఉన్న చలోక్తి ఆధార రహితం. ఇద్దరి జీవితాల గురించీ లోతుగా చదివాకా విశ్వనాథ, శ్రీశ్రీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, విశ్వనాథ ఇంటికి శ్రీశ్రీ వెళ్ళడం లాంటివి జరిగినా ఆయనకి రాత్రి ఆతిథ్యమిచ్చి స్నానం చేస్తుండగా దగ్గర వుండేంత చనువు వారిద్దరి మధ్య లేదు. పైగా ఇవన్నీ బస్టాండుల్లో అమ్మే సాధారణమైన జోకుల పుస్తకాల్లోనూ, సాహిత్యమరమరాలు అంటూ కొందరు పాత్రికేయులు నిర్వహించే శీర్షికల్లోనూ కనిపించేవే తప్ప ప్రామాణికం కాదు. ఎక్కువ ఆధారాలు దొరికితే వికీపీడియా విశ్వసిస్తుందని అన్నా, ఆధారరహితమైన, అప్రామాణికమైన పుస్తకాల నుంచి స్వీకరించి వ్రాయడం వికీ పద్ధతి కాదనే అనుకుంటున్నాను. కనుక దానిని తొలగిస్తున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:47, 23 నవంబర్ 2014 (UTC)

11:47, 23 నవంబరు 2014 నాటి కూర్పు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)

శ్రీశ్రీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 41 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

శ్రీశ్రీ పుట్టినది 1910 లో మరణించినది 1983 లో. కాబట్టి ఆయన ఇరవయ్యొవ శతాబ్దపు కవే. Bold text

శ్రీశ్రీ జన్మ తేది

శ్రీశ్రీ జన్మించిన తేది ఏప్రిల్ 30 తేది కదా, మొన్ననే శతజయంతి ఉత్సవాలు కూడా ఆరంభమయ్యాయి. వ్యాసంలో తేది మార్చాలేమో! -- C.Chandra Kanth Rao-చర్చ 20:40, 2 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు జన్మ తేదీ ఏప్రిల్ 30 తేదీనే అనుకుంటా, కానీ రికార్డుల ప్రకారం జనవరి 2కు మార్చినట్టు ఈ వ్యాసంలోనే ఉంది. మరియు ఈ సైట్లొ] కూడా జనవరిగానే పేర్కొన్నారు. ఏది ఉంచితే బాగుంటుందో మరి. నాకైతే అసలు తేదీ ఉంచితేనే బాగుంటుందని అనిపిస్తుంది. δευ దేవా 18:54, 3 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీశ్రీ చలోక్తుల్లో కొన్ని ఆధార రహితాలు

శ్రీశ్రీని విశ్వనాథ నీళ్ళాడుతున్నాడే అంటే విశ్వనాథని శ్రీశ్రీ అవును కవిసమ్రాట్ కనుచుండగా అన్నట్టు ఉన్న చలోక్తి ఆధార రహితం. ఇద్దరి జీవితాల గురించీ లోతుగా చదివాకా విశ్వనాథ, శ్రీశ్రీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, విశ్వనాథ ఇంటికి శ్రీశ్రీ వెళ్ళడం లాంటివి జరిగినా ఆయనకి రాత్రి ఆతిథ్యమిచ్చి స్నానం చేస్తుండగా దగ్గర వుండేంత చనువు వారిద్దరి మధ్య లేదు. పైగా ఇవన్నీ బస్టాండుల్లో అమ్మే సాధారణమైన జోకుల పుస్తకాల్లోనూ, సాహిత్యమరమరాలు అంటూ కొందరు పాత్రికేయులు నిర్వహించే శీర్షికల్లోనూ కనిపించేవే తప్ప ప్రామాణికం కాదు. ఎక్కువ ఆధారాలు దొరికితే వికీపీడియా విశ్వసిస్తుందని అన్నా, ఆధారరహితమైన, అప్రామాణికమైన పుస్తకాల నుంచి స్వీకరించి వ్రాయడం వికీ పద్ధతి కాదనే అనుకుంటున్నాను. కనుక దానిని తొలగిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:47, 23 నవంబర్ 2014 (UTC)