ఖడ్గ సృష్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:
== రచన నేపథ్యం ==
== రచన నేపథ్యం ==
ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన చివరి దశకంలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.
ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన చివరి దశకంలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.
== కవితా వస్తువులు ==
శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం ''సదసత్సంశయం'', అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ మొదలైనవి కొన్ని శీర్షికలు.

12:34, 23 నవంబరు 2014 నాటి కూర్పు

ఖడ్గ సృష్టి తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన శ్రీశ్రీ రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.

రచన నేపథ్యం

ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన చివరి దశకంలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.

కవితా వస్తువులు

శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం సదసత్సంశయం, అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ మొదలైనవి కొన్ని శీర్షికలు.