"ఆకాశం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
33 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{wiktionary}}
[[దస్త్రం:Skyshot.jpg|thumb|250px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
{{హిందూ మతము}}
ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే [[నీలం|నీలి]]రంగు ఆవరణమే '''ఆకాశం'''. ఆకాశానికి తెలుగు భాషలో [[వికృతి]] పదము '''ఆకసము'''. [[భూమి]] ఉపరితలంపై ఉండే [[మేఘాలు]], నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ [[రంగు]]నూ కలిగి ఉండదు. అందుకే మనకు [[రాత్రి]] సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన [[చీకటి]]గా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న [[నక్షత్రాలు]], [[గ్రహాలు]] చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.
[[File:Aakasam-Te.ogg]]
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1339171" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ