రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
| type = ప్రజా రవాణా |
| type = ప్రజా రవాణా |
||
| owner = |
| owner = |
||
| operator = [[ |
| operator = [[భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ]] |
||
| city-served = [[రాజమండ్రి]], [[తూర్పు గోదావరి జిల్లా]] |
| city-served = [[రాజమండ్రి]], [[తూర్పు గోదావరి జిల్లా]] |
||
| location = [[రాజమండ్రి]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశము |
| location = [[రాజమండ్రి]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశము |
06:55, 28 నవంబరు 2014 నాటి కూర్పు
Rajahmundry Airport రాజమండ్రి విమానాశ్రయము | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా రవాణా | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా | ||||||||||
ప్రదేశం | రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, భారతదేశము | ||||||||||
ఎత్తు AMSL | 151 ft / 46 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E | ||||||||||
రన్వే | |||||||||||
|
రాజమండ్రి విమానాశ్రయం రాజమండ్రి నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని మధురపూడి వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది[1].
చరిత్ర
ఈ విమానాశ్రయ నిర్మాణం బ్రిటీషు వారి హయాములో 366 ఎకరాలలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి వాయుదూత్ విమానాలు నడపబడేవి.[2]
మూలాలు
బయటి లంకెలు
- AAI Website
- Airport information for VORY at World Aero Data. Data current as of October 2006.